lifestyle

ఆవుల‌కు, గేదెల‌కు మ‌ధ్య తేడాలు ఇవే.. ఈ గొప్ప‌త‌నం తెలిస్తే వెంట‌నే ఆవుపాల‌ను తాగుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గోవు మరియు గేదె పాలల్లోని ఆంతర్యం&&num;8230&semi;చాలా మందికి తెలియదు&period; గేదె కు బురద అంటే చాలా ఇష్టం&period; గోవు తన పేడ లో కూడా తను కూర్చోదు&period; గోవుకు స్వచ్ఛత అంటే చాలా ఇష్టం&period; గేదెను 2kms దూరం తీసుకు వెళ్లి వదిలేస్తే&period;&period; ఇంటికి తిరిగి రాలేదు&period; దానికి జ్ఞ్యాపక శక్తి జీరో&period; ఆవు ను 5kms దూరం తీసుకు వెళ్లి వదిలేసినా&comma; ఇంటి దారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుంది&period; గోవు పాలల్లో స్మరణ శక్తి ఉంటుంది&period; పది గేదెలను కట్టి&comma; వాటి పిల్లలను విడిచిపెడితే ఒక్క పిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు&period; కాని ఆవు దూడ అలా కాదు&comma; తన తల్లి కొన్ని వందల ఆవుల మధ్య లో ఉన్నా గుర్తించగలదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలను తీసేటప్పుడు గేదె తన పాలను మొత్తం ఇచ్చేస్తుంది&period; గోవు తన పిల్ల కోసం పొదుగు లో కొంచం పాలను దాచిపెడుతుంది&period; అది పిల్ల త్రాగేటప్పుడు మాత్రమే వదులుతుంది&period; నాటు ఆవు పాలల్లో వాత్సల్య గుణం ఉంటుంది&period; గేదె ఎండ లేదా వేడిమి ని తట్టుకోలేదు&period; ఆవు మే- జూన్ ఎండలను సైతం తట్టుకోగలదు&period; గేదె పాలు భారీ గా ఉండి తొందరగా అరగవు&period; దాని వల్ల చలాకి తనం ఉండదు&period; పాలను తీసే సమయం లో దూడను యజమాని దానిని లేపుతాడు&period; ఆవు దూడ తాడు విప్పడం చాలా కష్టం గా ఉంటుంది&period; పాలు తీసాక కూడ దూడను మనం కంట్రోల్ చేయలేము&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79351 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;cow-vs-buffalo&period;jpg" alt&equals;"the differences between cows and buffaloes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవు వీపు పైన ఉండే సూర్య కేతు నాడి ఎండ లో ఉన్నప్పుడు జాగృతమై ఆవు లో బంగారు లవణాలు తయారవుతాయి&period; ఈ నాడి సూర్యుడు&comma; నక్షత్రాలు&comma; చంద్రుడు&comma; విశ్వం నుండి కాస్మిక్ ఎనర్జీ ని గ్రహించుకుంటుంది&period; అందుకే ఆవు పాలకు రోగాలను హరించే శక్తి వస్తుంది&period; ఈ విశ్వం లో ఏ జీవికి ఇటువంటి శక్తి లేదు&period; నిజానికి ఆవు పాలు వేడి చేయవు&comma; చలువ చేస్తాయి&period; గేదె పాలు భారీ గా ఉండడం వల్ల&comma; పాలు వేడి చెయ్యడం వల్ల మనకి షుగర్ వస్తుంది&period; అలాగే షుగర్ ఉంటే తగ్గదు&period; మనం అన్నింటిలోనూ ఫ్యాట్ కంటెంట్ చూస్తాము&period; రిఫైన్డ్ ఆయిల్ వల్ల మనకి కొలెస్ట్రాల్‌ తయ్యారవ్వదు అని టీవీ లో చూపిస్తే ఆ ఆయిల్ నే వాడతాము&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్యాట్ తక్కువ ఉన్న పాలను వదిలి గేదె పాలల్లో ఎంత ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటే అంత ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ ఇంటికి తెచ్చుకుంటాము&period; గేదె పాలల్లో మూడో నాలుగో ఉండే పోషక తత్త్వాలు మనం పొయ్యి మీద పెట్టి కొంచం వేడి చెయ్యగానే ఆవిరైపోతాయి&period; ఆవు పాలు ఎంత వేడి చేసి మరిగించి- మరిగించి కోవా లా చేసినా అందులో ఉండే పోషక తత్త్వాలు నశించవు&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts