lifestyle

భర్త అక్రమ సంబంధాలకు దారి తీయడానికి గల కారణాలు..!

భర్త ఇంట్లోకి రాగానే ప్రేమతో మాట్లాడలేకపోవడం విసుక్కోవడం ఇంట్లో సమస్యల వల్ల మధ్య తరగతి వారి జీవితాల్లో జరిగేవి. ఆడవాళ్లు పెళ్లి అయితే ముఖ్యంగా నైటీకే ఎక్కువ అంకితం అయిపోతున్నారు. చాలావరకు దానివల్ల కూడా ప్రాబ్లం. నిజం చెప్పాలంటే చింపిరి చింపిరిగా ఉండడం కట్టు బొట్టు పట్టించుకోక పోవడం వీటి వ‌ల్ల‌ కూడా భర్త అక్రమ సంబంధాలకి దారితీస్తుంది.

ముఖ్యం గా డబ్బు ఉన్నవాళ్లు వేరువేరు బెడ్ రూమ్స్ లో పడుకోవడం ఇది చాలా పెద్ద తప్పు, ఎందుకంటే అక్కడే నుంచే ప్రేమలు కోల్పోయేది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకచోటనే పడుకుంటే పొరపాట్లు తప్పులు చేసినా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అలాకాకుండా వేరువేరుగా పడుకుంటే భర్త ఏమేమి చేస్తున్నాడో మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ కాలం అలాంటిది. ఫోన్ లో సంసారం చేస్తున్నారు.

these are the main reasons for husband to cheat wife

సమాజంలో మనం గమనించినట్లయితే పేదవాళ్లు మధ్యతరగతి వారి కంటే కూడా ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్లే భార్య భర్తలు విడిపోతున్నారు. నేటి సమాజంలో ఈ జనరేషన్ ని బట్టి భార్య కూడా కొంచెం మోడల్ గా ఉండాలి అది కూడా ఒక ప్రాబ్లమే.

Admin

Recent Posts