Off Beat

స్లీప‌ర్ సెల్ అనే మాట ఎప్పుడైనా విన్నారా..? స్లీప‌ర్ సెల్ అంటే ఏమిటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతీ దేశపు గూఢచార వ్యవస్థ స్లీపర్ సెల్ ను కచ్చితంగా కలిగి ఉంటుంది&period; అంటే మన గూఢచారులు వేరే దేశంలో ఆ దేశస్తులుగా చలామణి అవుతూ ఉంటారు&period; ఒక రోజుకో రెండు రోజుల కోసమో కాదు&period; సంవత్సరాల తరబడి&period; ఒక దర్జీగా కావొచ్చు&comma; అక్కడి ప్రభుత్వ ఉద్యోగిగా కావొచ్చు&period; అక్కడే కాపురాలు పెట్టుకుని&comma; పిల్లల్ని కని దశాబ్దాలుగా అక్కడే ఉండాల్సి వస్తుంది&period; వీళ్ళు ఫీల్డ్ ఏజెంట్స్ అయినప్పటికీ వీరిది యాక్టివ్ పాత్ర కాదు&period; పూర్తిగా పాసివ్&period; అంటే రోజులు&comma; నెలలు&comma; సంవత్సరాల పాటు సాధారణ జీవితం గడుపుతూ&comma; సాధారణ వ్యక్తిగా ఉంటూ ఏ సమాచారం సేకరించడం కోసం నియమింపబడ్డారో ఆ పని చేస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఇవి&period; ఒక వ్యక్తి మీద గానీ&comma; ఒక వ్యవస్థ మీద గానీ సంవత్సరాల తరబడి నిఘా ఉంచడం&period; ఎప్పటి ప్రణాళికలు అప్పుడు తెలుసుకుని ఎవరికీ అనుమానం రాకుండా సంబంధిత అధికారులకో లేదా ఆ దేశంలోనే ఉంటున్న స్లీపర్ సెల్ ఆర్గనైజర్ కో చేరవేస్తూ ఉండటం వీరి బాధ్యత&period; ఏజెంట్ ఏ కారణం చేత అయినా చనిపోయినా&comma; అంటే&comma; వృద్ధాప్యం వల్ల కావొచ్చు&comma; అనారోగ్యం వల్ల కావొచ్చు&comma; ప్రమాదవశాత్తు కావొచ్చు&comma; అలా మరణించాక అతడి కుటుంబంతో ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు&period; అతడి భార్యా &lpar;లేదా భర్త&rpar;&comma; పిల్లలకు అతడో &lpar;&sol;ఆమె&rpar; స్లీపర్ అని తెలిసే అవకాశం ఉండదు&period; ఆ కథ అక్కడితో ముగిసిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77598 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;marana-mrudangam&period;jpg" alt&equals;"what is sleeper cell how they will work " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హనీ ట్రాప్ కూడా గూఢచార వ్యవస్థలో ఒక భాగమే&period; కేవలం శత్రు దేశాల్లోనే ఇలా స్లీపర్ సెల్స్ ఉంటాయి అనుకుంటే పొరబడినట్టే&period; మిత్ర దేశాలలోనూ స్లీపర్స్ ని ప్లాంట్ చేస్తూ ఉంటారు&period; మిత్రుడు అనుకున్నవాడు వెన్నుపోటు పొడవడని గ్యారెంటీ ఏమీ లేదు కదా&period; ఇదే పద్ధతిని మాఫియా&comma; టెర్రరిస్టు గ్రూపులు కూడా తమ శత్రువు అనుకున్నవారి విషయంలో ఫాలో అవుతూ ఉంటాయి&period; మన తెలుగు సినిమాల్లో హీరో &&num;8211&semi; విలన్ ఇంట్లో తిష్ట వేయడం అలాంటిదే&period; యండమూరి &&num;8211&semi; మరణ మృదంగం నవలలో హీరోది అలాంటి స్లీపర్ పాత్రే&period; తప్పనిసరి పరిస్థితుల్లో బయట పడాల్సిన పరిస్థితి వస్తుంది&period; సినిమాలో ఏమైన మార్పులు చేశారేమో తెలియదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts