lifestyle

పరస్పర అంగీకారంతో ఇద్దరు వయసులో ఉన్నవారు ఒక హోటల్‌లో కలిసినప్పుడు పోలీసులు పట్టుకుంటే అది కేస్ అవుతుందా?

ఒక ఆడ ఒక మగ ఏ వయసులో వాళ్ళు అయినా గాని కలిసి ఉంటే మ్యారీడ్ కపుల్ అయినా గాని అన్మారెడ్ కపుల్ అయినా గాని వాళ్ళ ఐడి కార్డులు చూపించి అడ్రస్ వయస్సు చూపించి ఫోన్ నెంబర్ ఇచ్చి ఏ హోటల్ లో అయినా గాని ఉండవచ్చు. ఎవరైనా వెరిఫికేషన్ కి వస్తే ఆ వివరాలన్నీ చెప్పాలి. ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, బలవంతంగా తీసుకు వచ్చారా, ఇష్టప్రకారం వచ్చారా, అని అడుగుతారు. అమ్మాయికి ఇష్టం లేకుండా అతను బలవంతంగా తీసుకువస్తే మాత్రం అతనికి శిక్ష పడుతుంది పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి.

వాస్తవం అమ్మాయి చెప్తే ఫ‌రవాలేదు, నన్ను బలవంతంగా తీసుకువచ్చాడు నాకు ఇష్టం లేదు అని చెప్తే మాత్రం పోలీసులు చర్య తీసుకుంటారు.

what happens if a couple caught in hotel

ఏదైనా అమ్మాయి ఇచ్చే కంప్లైంట్ ను బట్టి స్టేట్మెంట్ ని బట్టి తదుపరి చర్య ఉంటుంది. అంతేగాని అన్మ్జ్ మ్యారీడ్ కపుల్ దిగినంత మాత్రాన వాళ్లకు ఏమీ కాదు.

Admin

Recent Posts