lifestyle

ఐక్యూ అంటే ఏమిటి..? దాన్ని ఎలా కొలుస్తారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం పాలు&comma; నీళ్లు ఇతర ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తాం&period; అదే ఘన పదార్థాలైతే కేజీల లెక్కన కొలుస్తాం&period; ఇక వాయువులైతే క్యుబిక్ మీటర్లు&comma; సెంటీమీటర్లు&comma; ఫీట్లలో కొలుస్తారు&period; ఇది అందరికీ తెలిసిన విషయమే&period;&period; అయితే మరి ఒక మనిషికి ఉన్న తెలివితేటలను కొలవాలంటే&period;&period; అందుకు ఏ కొలమానం వాడుతాం&period;&period;&quest; ఏంటీ&period;&period; తెలివితేటలను ఎవరైనా కొలుస్తారా&period;&period;&quest; ఎవరికైనా ఉండే తెలివిని కేజీలు&comma; లీటర్ల లెక్కన కొలవడం సాధ్యమవుతుందా&period;&period;&quest; అని మీరు సందేహించవచ్చు&period; కానీ తెలివితేటలను కొలవవచ్చు&period; అయితే అది కేజీలు&comma; లీటర్లలోకాదు&period;&period; వేరే పద్ధతిలో&period;&period; అదెలాగంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరైనా ఒక వ్యక్తికి తెలివితేటలు ఎంత ఉన్నాయి&period;&period; అని మనకు తెలియజేసే సాధనం ఐక్యూ&period; దీన్నే ఇంటెలిజెన్స్ కోషెంట్ &lpar;Intelligence Quotient&rpar; అంటారు&period; అంటే ఐక్యూ సంఖ్య ఎంత పెద్దదైతే వారికి అన్ని ఎక్కువ తెలివితేటలు ఉంటాయన్నమాట&period; తెలివితేటలకు కొలమానమే ఐక్యూ&period; ఒక మనిషికి ఉండే ఐక్యూని బట్టి అతని తెలివితేటలను నిర్దారిస్తారు&period; అయితే ఐక్యూను ఎలా కొలుస్తారు&period;&period;&quest; అంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఐక్యూని కొలిచేందుకు రక రకాల పద్ధతులు వాడుతున్నారు&period; వాటిల్లో ముఖ్యమైంది వెక్స్లర్ టెస్టు&period; ఇందులో మనిషి శబ్ద గ్రహణ శక్తి&comma; జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి&comma; జ్ఞాపకశక్తి&comma; ప్రాసెసింగ్ స్పీడ్ &lpar;ఒక ప్రశ్నకు ఎంత వేగంగా సమాధానం చెప్పగలరనే శక్తి&rpar; తదితర అన్ని పరిజ్ఞానాలను కొలుస్తారు&period; వాటిల్లో సాధించే స్కోరును బట్టి చివరకు ఐక్యూని నిర్ణయిస్తారు&period; అయితే స్టాన్ఫర్డ్ బినెట్ స్కేల్ అనే మరో ఐక్యూ టెస్ట్ కూడా ఉంది&period; ఇందులో దృశ్య ప్రాదేశిక ప్రాసెసింగ్ వంటి నూతన అంశాల్లో కూడా ఐక్యూను కొలుస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65440 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;iq&period;jpg" alt&equals;"what is iq and how it is measured " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ఐక్యూ టెస్టులో ఒక వ్యక్తికి ఉండే గణిత శాస్త్ర సామర్థ్యం&comma; పదజాలం ప్రతిభ వంటి అంశాలకు చెందిన ప్రశ్నలను ఇస్తారు&period; వాటిని ఆ వ్యక్తులు నిర్ణీత కాలంలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది&period; అయితే ఇవే కాకుండా పలు ఇతర ఐక్యూ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ&period;&period; ఏవీ కచ్చితమైన ఫలితాలను ఇస్తాయన్న గ్యారంటీ లేదు&period; అందుకనే ఐక్యూ టెస్టులకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు&period; కాకపోతే పలు మానసిక వ్యాధులతో బాధపడేవారి ఐక్యూ ఎంత ఉంది అని తెలుసుకునేందుకు ఈ టెస్టులు ఉపయోగపడతాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు&period; దీంతో వారి స్థితిని అంచనా వేసి తగిన విధంగా చికిత్స చేసేందుకు వీలు కలుగుతుందని వారు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ప్రముఖ సైంటిస్టులు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఐక్యూ 160 ఉంటుందనే ఒక వాదన బలంగా ప్రచారంలో ఉంది&period; నిజానికి ఐన్‌స్టీన్ కాలంలో ఐక్యూను కొలిచే పద్ధతులు అప్పటికి ఇంకా అందుబాటులోకి రాలేదు&period; మరలాంటప్పుడు ఆయన ఐక్యూ 160 ఎలా ఉంటుంది&period;&period;&quest; అని కొందరు ప్రశ్నిస్తున్నారు&period; అయినప్పటికీ ఐక్యూ అనేది నిజంగానే ఒక వ్యక్తి తెలివితేటలను కచ్చితంగా తెలియజేస్తుందని చాలా మంది నమ్మకం&period; అయితే ఐక్యూ వల్ల తెలివిలేని వారిని చిన్న చూపు చూస్తారని కూడా ప్రచారం సాగుతోంది&period; ఈ క్రమంలో ఈ విషయంపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సిందేనని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు&period; ఏది ఏమైనా&period;&period; ఐక్యూ వల్ల ఒక మనిషికి ఉన్న తెలివితేటలను అంచనా వేయడం అంత సులభమేమీ కాదని మెజారిటీ సైంటిస్టుల అభిప్రాయం&period; ఇదీ&period;&period; ఐక్యూ కథాకమామీషు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts