Home Tips

మ‌ట‌న్ కొంటున్నారా…? మంచి మ‌ట‌న్ ను ఇలా గుర్తించండి…!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేడు à°¨‌డుస్తున్న‌ది ఆధునిక యుగం మాత్ర‌మే కాదు&period; క‌ల్తీ యుగం కూడా&period; అస‌లు అది&comma; ఇది అని తేడా లేకుండా ప్ర‌స్తుతం అన్ని ఆహారాల‌ను క‌ల్తీ చేస్తున్నారు&period; దీంతో ఏది కల్తీ కాదో గుర్తించ‌డం à°®‌à°¨‌కు చాలా క‌ష్ట‌à°¤‌à°°‌à°®‌వుతోంది&period; అయితే క‌ల్తీ విష‌యానికి à°µ‌స్తే&period;&period; à°®‌నం తినే నాన్‌వెజ్ ఐట‌మ్ అయిన à°®‌టన్‌లో అది ఇంకా ఎక్కువ జ‌రుగుతుంది&period; అంటే&period;&period; కుళ్లిపోయిన మాంసం అమ్మ‌à°¡‌మో&comma; బాగా కొవ్వు ఉన్న కూర అమ్మ‌à°¡‌మో &period;&period; లేదా ఎప్పుడో క‌ట్ చేసిన à°®‌ట‌న్‌ను అమ్మ‌à°¡‌మో చేస్తుంటారు&period; దీంతో à°®‌నం మోస‌పోవాల్సి à°µ‌స్తుంది&period; అయితే అలా జ‌à°°‌గ‌కుండా ఉండాలంటే&period;&period; కింద చెప్పిన సూచ‌à°¨‌లు పాటించాలి&period; దీంతో à°®‌ట‌న్‌లో క‌ల్తీని గుర్తించ‌డం చాలా తేలిక‌వుతుంది&period; మరి ఆ సూచ‌à°¨‌లు ఏమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; మంచి à°®‌ట‌న్ చాలా తాజాగా క‌నిపిస్తుంది&period; అదే మంచి à°®‌ట‌న్ కాక‌పోతే పాలిపోయి&comma; ఎండిపోయినట్లుగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; మంచి à°®‌ట‌న్ à°®‌à°¨‌కు జ్యూసీగా క‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; à°®‌ట‌న్ నుంచి à°°‌క్తం&comma; నీరు కారుతుంటే దాన్ని తీసుకోకూడ‌దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65436 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mutton&period;jpg" alt&equals;"if you are buying mutton then identify quality one like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; బాగా ఎరుపు రంగులో à°®‌ట‌న్ ఉంటే అందులో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంద‌ని&comma; అది ముదిరిపోయిన à°®‌ట‌న్ అని గ్ర‌హించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; గులాబీ&comma; ఎరుపు à°®‌ధ్య రంగులో ఉండే à°®‌ట‌న్ అయితే శ్రేయ‌స్క‌రం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; చాలా మంది బోన్‌లెస్ à°®‌టన్‌ను తింటుంటారు&period; అయితే బోన్‌లెస్ క‌న్నా విత్ బోన్ à°®‌ట‌నే రుచిగా ఉంటుంది&period; పైగా బోన్స్ à°®‌ట‌నే త్వ‌à°°‌గా ఉడుకుతుంది&period; దీనికి తోడు బోన్స్ à°®‌ట‌న్‌లోనే పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; క‌నుక బోన్స్ à°®‌ట‌న్‌నే ఎక్కువ‌గా తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; ఆన్‌లైన్‌లో à°®‌ట‌న్‌ను ఎప్పుడూ ఆర్డ‌ర్ ఇవ్వ‌రాదు&period; ఎందుకంటే&period;&period; వాళ్లు ఎలాంటి à°®‌ట‌న్ తెస్తారో à°®‌à°¨‌కు తెలియ‌దు క‌దా&period; మార్కెట్ లో అయితే మనం à°®‌ట‌న్‌ను చూసి&period;&period; à°®‌à°¨‌కు à°¨‌చ్చితేనే కొంటాం&period; కానీ ఆన్‌లైన్‌లో ఆ అవ‌కాశం ఉండ‌దు&period; క‌నుక ఎప్పుడూ ఆన్‌లైన్ లో à°®‌ట‌న్‌ను ఆర్డ‌ర్ చేయ‌రాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts