lifestyle

ఆడవాళ్లు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళల జడల్లో తల తల మెరిసిపోయే మల్లెల గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు&period; స్త్రీలు తలలో పూలు పెట్టుకోవడం అనేది భారతదేశంలో ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ఒక సాంప్రదాయమైన విషయం&period; రకరకాల పుష్పాలను పలు సందర్భాలలో వాడినప్పటికీ మల్లెపూలు మాత్రం ప్రత్యేకమైనవనే చెప్పాలి&period; ఏ పూలు ధరించిన మహిళలకు ప్రయోజనమే అయినప్పటికీ మల్లెపూలు ధరిస్తే ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు&period; మహిళలు పూలు పెట్టుకోవడం అనేది మన ఇండియాలోనే మొదలైంది&period; దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా దాగి ఉంది&period; అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మల్లె పూలు పెట్టుకోవడం అనేది ఒక ఆయుర్వేద సాధన&comma; పెళ్లయిన తర్వాత మొదటి రాత్రిన మహిళ మల్లెపూలు ధరించడం అనేది సహజం&period; ఈ మల్లెపూల సువాసన మెదడుని ప్రశాంతంగా ఉంచి భయాన్ని&comma; సిగ్గుని తొలగిస్తుంది&period; బెడ్ మీద మల్లెపూలు చల్లడం వల్ల నూతన దంపతులకు ఉత్తేజం&comma; ఆనందం పెరుగుతాయి&period; అయితే ప్రస్తుత కాలంలో యువత కార్యం తర్వాత సిగరెట్ తాగడాన్ని ఘనకార్యంగా ఫీల్ అవుతున్నారు&period; సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అనుకుంటున్నారు&period; నిజానికి దీనివల్ల శరీరానికి గాని&comma; మెదడుకు గాని ప్రయోజనం ఉండదు&period; కానీ మల్లెపూల వల్ల ఇద్దరికీ ప్రయోజనమే అని నిపుణులు చెబుతున్నారు&period; మల్లెపూలను చనుబాలు ఇచ్చే స్త్రీలు ఎక్కువగా ధరించేవారు&period; మల్లెపూలను తలలో పెట్టుకోవడం వల్ల బిడ్డకు కావలసిన పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని పూర్వీకులు నమ్మేవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85014 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;jasmine&period;jpg" alt&equals;"what is the reason women wear jasmine on their heads " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇవి లాక్టేషనల్ ఆమెనోరియాను పెంచడమే కాకుండా&period;&period; పాల ఉత్పత్తికి కావాల్సిన గాలాక్టోపోయిసిన్ స్థాయిని పెంచుతుంది&period; మల్లెపూలను తలలో పెట్టుకోవడం వల్ల పుర్రె వేడిని జుట్టు ద్వారా మల్లెపూలు గ్రహించి ఆ వేడిని బయటకి పంపిస్తాయి&period; చల్లదనం కోసం మల్లెపూలు పెట్టుకునేవారు&period; అయితే పూర్వం మగవాళ్ళు కూడా మల్లెపూలు ధరించే వారట&period; మగవాళ్ళకి కూడా జుట్టు పొడవుగా ఉండి మల్లెపూలను ధరించినప్పటికీ ఫ్యాషన్ కారణంగా మగాళ్లు పెట్టుకోవడం మానేశారు&period; అయితే నిద్రలేమితో బాధపడే వారికి కూడా మల్లెపూల వాసన ఓ మెడిసిన్ లా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు&period; అంతేకాకుండా ఇది అతి కోపాన్ని కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts