lifestyle

Pop Corn : మ‌ల్టీప్లెక్స్ ల‌లో పాప్ కార్న్ ఖ‌రీదు చాలా ఎక్కువగా ఉంటుంది.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pop Corn &colon; ఈ రోజుల్లో à°®‌ల్టీప్లెక్స్ à°²‌కి వెళ్లి సినిమాలు చూడడం అనేది ఎంత ఖ‌ర్చుతో కూడుకున్న విష‌యమో à°®‌నంద‌రికీ తెలిసిందే&period; ఒక వ్య‌క్తి మాల్ కి వెళ్లి హాయిగా పాప్ కార్న్ తింటూ సినిమా చూసి à°¬‌à°¯‌టికి à°µ‌చ్చాక కానీ అస‌లు విష‌యం తెలియ‌దు&period; à°¤‌ను చూసిన‌ సినిమా టికెట్ తో పోల్చిన‌పుడు పాప్ కార్న్ కోసం ఎంత ఖ‌ర్చు పెడుతున్నాడో చాలా మందికి ఇప్పుడే అర్థ‌à°®‌వుతోంది&period; టికెట్ రేట్ కి 2 లేదా 3 రెట్లు అధికంగా పాప్ కార్న్ తిన‌డానికే ఖ‌ర్చు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఫ్యామిలీతో క‌లిసి మూవీకి వెళితే మాత్రం ఖ‌ర్చులు à°¤‌డిసి మోపెడ‌à°µ‌డం ఖాయం&period; à°¨‌లుగురు à°¸‌భ్యులు ఉన్న కుంటుంబం అయితే సినిమా టికెట్ల‌కి రూ&period;1000&comma; కూల్ డ్రింక్స్&comma; పాప్ కార్న్ కొంటే రూ&period;1000&comma; వీటికి కార్ లేదా బైక్ పెట్రోల్ ఖ‌ర్చులు అద‌నం&period; మొత్తం మీద ఒక ఫ్యామిలీ సినిమా చూడ‌టానికి అయ్యే ఖ‌ర్చు రూ&period;2000 నుండి రూ&period;3000 à°µ‌à°°‌కు ఉంటోంది&period; మామూలు à°®‌ధ్య à°¤‌à°°‌గ‌తి ప్ర‌జ‌à°²‌కి à°®‌ల్టీప్లెక్స్ à°²‌కి వెళ్లి సినిమాలు చూడ‌డం అనేది భారంగా మారింద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58958 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;pop-corn&period;jpg" alt&equals;"why pop corn is costly in multiplexes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక‌ సినిమా టికెట్ రేట్ల‌ విష‌యం à°ª‌క్క‌à°¨ పెడితే&period;&period; అస‌లు à°®‌à°¨‌కి à°¬‌à°¯‌ట రూ&period;10 నుండి రూ&period;20 కి దొరికే పాప్ కార్న్ à°®‌ల్టీప్లెక్స్ à°²‌లో మాత్రం రూ&period;200 నుండి రూ&period;500 à°µ‌à°°‌కు ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా &quest; అయితే దీనంత‌టి వెన‌క ఎన్నో లెక్క‌లు ఉంటాయ‌ని అంటున్నారు అజ‌య్ బిజ్లి&period; à°®‌à°¨ దేశంలోని పీవీఆర్ సినిమాస్ à°®‌ల్టీప్లెక్స్ కి ఈయ‌నే ఓన‌ర్&period; ఇక ఈయ‌à°¨ ఒక ఇంట‌ర్య్వూ లో మాట్లాడుతూ&period;&period; ఇండియా అంతా ఇప్పుడు సింగిల్ స్క్రీన్ల నుండి à°®‌ల్టీప్లెక్స్ స్క్రీన్ల‌కి మారుతుంద‌ని&comma; ప్రేక్ష‌కులు కూడా నెమ్మ‌దిగా ఈ క‌ల్చ‌ర్ కి అల‌వాటు à°ª‌డుతున్నార‌ని అన్నారు&period; పెద్ద తెర‌à°²‌పై సినిమా చూడాలంటే ఈ à°§‌à°°‌ని à°­‌రించ‌క à°¤‌ప్ప‌à°¦‌ని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పాప్ కార్న్ à°§‌à°° విష‌యానికి à°µ‌స్తే&period;&period; అది పూర్తిగా ప్రేక్ష‌కుల‌కు మాల్స్ అనుభూతిని ఇవ్వ‌డం&comma; à°°‌వాణా ఖ‌ర్చులు&comma; థియేట‌ర్ల‌లో ఎయిర్ కండిష‌నింగ్‌&comma; నిర్వ‌à°¹‌à°£‌ ఖ‌ర్చులు&comma; ఉద్యోగుల జీతాలు&comma; మాల్ స్థ‌లానికి అద్దెలు à°¤‌దిత‌à°° అంశాల‌పై ఆధార‌à°ª‌à°¡à°¿ ఉంటుంద‌ని అన్నారు&period; ఈ à°§‌à°°‌ని పాప్ కార్న్ అస‌లు విలువ‌తో పోల్చ‌డం à°¸‌రికాద‌ని అన్నారు&period; ప్రేక్ష‌కుల‌కి బిగ్ స్క్రీన్ పై తాము అందించే అనుభూతిని మాత్ర‌మే à°ª‌రిగ‌à°£‌à°¨‌లోకి తీసుకోవాల‌ని అన్నారు&period; అయితే పాప్ కార్న్ à°§‌à°°‌లు అంత ఎందుకు ఎక్కువ ఉంటాయో చెప్పేస‌రికి నెటిజ‌న్లు నోరెళ్ల‌బెడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts