lifestyle

స్త్రీల‌లో వ‌చ్చే రుతుక్రమంపై కొంతమంది న‌మ్మే అపోహ‌లు ఇవి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ దేహంలో ఎల్ల‌ప్పుడూ ఎన్నో à°°‌కాల జీవ‌à°°‌సాయ‌à°¨ చ‌ర్య‌లు జ‌రుగుతుంటాయి&period; అందులో భాగంగానే à°®‌à°¨‌కు శక్తి అందుతూ జీవించ‌గ‌లుగుతున్నాం&period; అయితే అలాంటి చ‌ర్య‌లు పురుషుల్లో&comma; స్త్రీల‌ల్లో వేర్వేరుగా ఉంటాయి&period; అంటే ఆహారం జీర్ణ‌à°®‌à°µ‌డం&comma; à°¶‌క్తి అంద‌డం వంటివి ఇద్ద‌రిలోనూ కామ‌న్ అయినా&comma; ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌à°µ‌స్థ‌కు సంబంధించిన చ‌ర్య‌లు మాత్రం వేర్వేరుగా ఉంటాయి&period; అలాంటి వాటిలో స్త్రీల‌కు రుతు క్ర‌మం రావ‌డం కూడా ఒక‌టి&period; అయితే పురాతన కాలం నుంచి స్త్రీల‌లో à°µ‌చ్చే రుతుక్ర‌మం à°ª‌ట్ల à°®‌à°¨‌లో మాత్ర‌మే కాదు&comma; ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అధిక శాతం మంది ప్ర‌జ‌లలో అనేక అపోహ‌లు ఉన్నాయి&period; వాటి కార‌ణంగా స్త్రీలు ఆయా రంగాల్లో ఇప్ప‌టికీ వెనుక‌à°¬‌డే ఉన్నారు&period; ఈ క్ర‌మంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల్లో రుతుక్ర‌మం à°ª‌ట్ల ఉన్న అపోహ‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రుతుక్ర‌మం à°µ‌చ్చిన స్త్రీలు à°¸‌ముద్రంలోకి వెళ్లినా&comma; అక్క‌à°¡ మూత్ర విస‌ర్జ‌à°¨ చేసినా షార్క్‌లు అటాక్ చేస్తాయనే అపోహ ప్ర‌చారంలో ఉంది&period; మెన్స‌స్ à°µ‌చ్చిన స్త్రీలు బేక‌రీల‌లోకి వెళ్లినా&comma; ఆ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో ఉన్నా అక్క‌à°¡ అమ్మే డో à°¨‌ట్స్ అదోర‌క‌మైన వాస‌à°¨ à°µ‌స్తాయ‌ని చాలా మంది à°¨‌మ్ముతారు&period; అది అపోహే&period; పీరియ‌డ్స్ à°µ‌చ్చిన‌ప్పుడు శృంగారంలో పాల్గొంటే పిల్ల‌లు అస్స‌లు పుట్ట‌రు&period; కానీ కొంద‌రు ఏమంటారంటే ఎరుపు రంగు వెంట్రుక‌à°²‌తో ఉండే పిల్ల‌లు పుడ‌తార‌ని చెబుతారు&period; అయితే అది నిజం కాదు&period; రుతుక్ర‌మంలో ఉన్న స్త్రీతో శృంగారంలో పాల్గొంటే గ‌నేరియా à°µ‌స్తుంద‌ని కొంద‌రు à°¨‌మ్ముతారు&period; కానీ అది క‌రెక్ట్ కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79109 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;women-in-periods-3&period;jpg" alt&equals;"women around the world believe these myths in periods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌జ‌లంద‌రూ తాగునీరు à°ª‌ట్టుకునే చోట రుతుక్ర‌మంలో ఉన్న స్త్రీలు ఉండ‌కూడ‌à°¦‌ని చెబుతారు&period; దీని à°µ‌ల్ల నీరంతా క‌లుషితం అయిపోతుంద‌ని వారు à°¨‌మ్ముతారు&period; కానీ అది నిజం కాదు&period; కాల్చిన క‌ప్ప‌లో బూడిద బాగా పెట్టి యోని à°¦‌గ్గ‌à°° ఉంచుకుంటే రుతుక్ర‌మంలో బాగా à°µ‌చ్చే à°°‌క్త స్రావం à°¤‌గ్గుతుంద‌ని కొంద‌రు చెబుతారు&period; ఇందులో వాస్త‌వం లేదు&period; రుతుక్ర‌మంలో à°µ‌చ్చే à°°‌క్తాన్ని ఉప‌యోగిస్తే వైన్ వెనిగ‌ర్‌గా మారుతుంద‌ని కొంద‌రు విశ్వ‌సిస్తారు&period; కానీ ఇది నిజం కాదు&period; రుతుక్ర‌మం బ్ల‌డ్‌&comma; వైన్ రెండింటినీ క‌లిపి చ‌ల్లితే పంట‌లు బాగా పండుతాయ‌ని కొంద‌రు à°¨‌మ్ముతారు&period; ఇది కూడా అపోహే&period; స్త్రీలు రుతుక్ర‌మంలో ఉన్న‌ప్పుడు జుట్టును శుభ్రం చేసుకోకూడ‌à°¦‌ట‌&period; ఈ అపోహ కూడా కొంద‌రిలో ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రుతుక్ర‌మంలో ఉన్న స్త్రీ à°°‌క్తాన్ని ఏదైనా ఆహారం లేదా నీటిలో క‌లిపి దాన్ని పురుషుడితో తాగిస్తే వారు ఆమె ప్రేమ‌లో à°ª‌డిపోతార‌ట‌&period; అలా అని కొంద‌రు à°¨‌మ్ముతారు&period; ఇది కూడా నిజం కాదు&period; రాక్ష‌సుల‌ను చంపే à°¶‌క్తి రుతుక్ర‌మం బ్ల‌డ్‌కు ఉంటుంద‌ని కొన్ని à°µ‌ర్గాల్లో à°¨‌మ్ముతారు&period; ఇది కూడా పూర్తిగా అపోహే&period; రుతుక్ర‌మం ఉన్న‌ప్పుడు జ‌రిగే à°°‌క్త‌స్రావం à°µ‌ల్ల ఎలుగుబంట్లు స్త్రీల‌కు ఆక‌ర్షిత‌à°®‌వుతాయ‌ట‌&period; అలా అని కొంద‌రు à°¨‌మ్ముతారు&period; కానీ దీంట్లో కూడా నిజం లేదు&period; రుతుక్ర‌మంలో ఉన్న‌ప్పుడు దంతాల్లో ఏదైనా ఇరుక్కుంటే అది నోటి ద్వారా à°¬‌à°¯‌టికి à°ª‌డుతుంద‌ని కొంద‌రు à°¨‌మ్ముతారు&period; ఇది కూడా నిజం కాదు&period; రుతుక్రమంలో ఉన్న‌ప్పుడు à°µ‌చ్చే బ్ల‌డ్‌ను తాగితే కుష్టు వ్యాధి à°µ‌స్తుంద‌ని కొంద‌రు చెబుతారు&period; ఇది కూడా అపోహే&period; రుతుక్ర‌మంలో ఉన్న‌ప్పుడు క‌లిగే à°°‌క్త‌స్రావంతో పికిల్స్ &lpar;ఊర‌గాయ‌లు&rpar; పాడ‌పోతాయ‌ని కొంద‌à°°à°¿ à°¨‌మ్మిక‌&period; ఇది కూడా నిజం కాదు&period; రుతుక్ర‌మం ద్వారా ఓ స్త్రీ నుంచి à°µ‌చ్చే à°°‌క్తాన్ని పురుషుడు తాక‌కూడ‌à°¦‌ని&comma; అలా తాకితే ఆ పురుషుడు చ‌నిపోతాడ‌ని కొన్ని à°µ‌ర్గాల్లో విశ్వాసం ఉంది&period; అది నిజం కాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts