lifestyle

పుట్టింటి నుండి అత్తింటికి వెళ్ళేటప్పుడు.. అమ్మాయిలు అస్సలు వీటిని తీసుకెళ్ళకండి.. అరిష్టం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లి తర్వాత అమ్మాయి పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్తుంది&period; అయితే అత్తవారింటికి వెళ్ళిన ప్రతి అమ్మాయి కూడా భర్తతో కలిసి ఆనందంగా ఉండాలని అనుకుంటుంది&period; భార్యా భర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని అనుకుంటుంది&period; అత్తవారింట్లో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని&comma; పుట్టింటి వాళ్లు కూడా ఆనందంగా ఉండాలని ప్రతి మహిళా కోరుకుంటూ ఉంటుంది&period; మీరు కూడా అలానే కోరుకుంటున్నట్లయితే కొన్ని తప్పులు చేయకండి&period; అత్తవారింటికి వెళ్లే ప్రతి సారి కూడా అస్సలు ఈ తప్పులు చేయకూడదు&period; పుట్టింటికి వెళ్లడానికి కొన్ని నియమాలు ఉంటాయి&period; అలానే అత్తవారింటికి వెళ్లడానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్టింటి నుండి అత్తవారింటికి ఈ వస్తువులను అస్సలు అమ్మాయి తీసుకు వెళ్లకూడదు&period; గుమ్మడికాయని అస్సలు పుట్టింటి నుండి అత్తవారింటికి తెచ్చుకోకూడదు&period; ఒకవేళ తెచ్చుకోవాలి అనుకుంటే కొంత డబ్బు ఇచ్చి తెచ్చుకోవాలి&period; పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్లే అమ్మాయి మిరపకాయలను కూడా తెచ్చుకోకూడదు&period; పచ్చిమిర్చిని కానీ ఎండుమిర్చిని కానీ పుట్టింటి నుండి అత్తవారింటికి తీసుకు వెళ్ళకూడదు&period; అంతేకాకుండా పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్లేటప్పుడు పదునైన వాటిని తీసుకువెళ్లకూడదు&period; చాకు&comma; కొడవలి&comma; బ్లేడ్లు ఇలాంటివి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59773 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;women&period;jpg" alt&equals;"women should not bring these items from home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటువంటివి తీసుకెళ్తే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది&period; పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్లేటప్పుడు అగ్గిపెట్టె తెచ్చుకోకూడదు&period; అదేవిధంగా పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఉప్పు&comma; నూనె వంటివి తెచ్చుకోకూడదు&period; పుట్టింటి నుండి ఉప్పుని తెచ్చుకుంటే&comma; పుట్టింటి వాళ్లకి అరిష్టం&period; నూనె తెచ్చుకుంటే అత్త వాళ్ళ ఇంటికి అరిష్టం&period; చీపురు కట్టలని కూడా అసలు పుట్టింటి నుండి అత్తవారింటికి తెచ్చుకోకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు కుటుంబాలు బాగుండాలి అనుకుంటే అద్దాన్ని కూడా తెచ్చుకోకూడదు&period; చూశారు కదా ఎటువంటి వస్తువులని తెచ్చుకుంటే ప్రమాదం&comma; అరిష్టం అనేది&period; మరి ఈ తప్పుల్ని అస్సలు చేయకుండా చూసుకోండి&period; ఈసారి మీ పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకండి&period; ఈ పొరపాట్లు మీకు తెలియక చేస్తున్నట్లయితే ఇక నుండి మానుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts