lifestyle

Nail Shapes : ఎదుటి వారు ఎలాంటి వారో వారి గోర్లు చూసి ఇలా చెప్పేయ‌వ‌చ్చ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nail Shapes &colon; à°®‌నం సాధార‌ణంగా ఎదుటి వారు ఎలాంటివారు&comma; వారి à°®‌à°¨‌స్త‌త్వం&comma; వ్య‌క్తిత్వం ఎలా ఉంటాయి అని తెలుసుకునేందుకు ఏం చేస్తాం &quest; వారిని కింద నుంచి పైదాకా ఓసారి à°ª‌రిశీలిస్తాం&period; వారి భౌతిక రూపం&comma; వారి అల‌వాట్లు&comma; మాట తీరు&comma; ప్ర‌à°µ‌ర్తించే విధానం&period;&period; ఇలా à°°‌క à°°‌కాల అంశాల‌ను బట్టి ఎదుటి వారి వ్య‌క్తిత్వాన్ని అంచ‌నా వేస్తాం&period; అయితే అలాంటి అవ‌à°¸‌రం లేకుండా కేవ‌లం ఎదుటి వారి గోర్లు&comma; వాటి ఆకారం à°¤‌దిత‌à°° అంశాల‌ను చూసి కూడా వారి వ్య‌క్తిత్వాన్ని చెప్ప‌à°µ‌చ్చు&period; అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొడవైన&comma; వెడల్పైన&comma; దీర్ఘ చతురస్రాకార గోర్లు ఉంటే&period;&period; వీరు పుట్టుక‌తోనే నాయ‌క‌త్వ à°²‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటారు&period; వీరికి బాధ్య‌à°¤ ఎక్కువ‌గా ఉంటుంది&period; ప్ర‌తి à°ª‌నిలోనూ బాధ్య‌తాయుతంగా వ్య‌à°µ‌à°¹‌రిస్తారు&period; అన్ని à°°‌కాల‌గా à°¸‌à°®‌తౌల్య‌మైన వ్య‌క్తిత్వాన్ని వీరు క‌లిగి ఉంటారు&period; శాంత‌మూర్తులు అయి ఉంటారు&period; ఏ విష‌యంలోనైనా వీరిని ఎవ‌రూ ప్ర‌భావితం చేయ‌లేరు&period; వీరు స్వ‌తంత్రంగా వ్య‌à°µ‌à°¹‌రిస్తారు&period; మొద‌లు పెట్టే à°ª‌నిని క‌చ్చితంగా పూర్తి చేసే కార్య‌సాధ‌కులు అయి ఉంటారు&period; ప్ర‌తి అంశంలోనూ ఎంతో విశాల దృక్ప‌థంతో ఆలోచ‌à°¨‌లు చేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57475 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;nail-shapes&period;jpg" alt&equals;"you can tell anyone personality by looking at their nails " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొడవైన&comma; సన్నని గోర్లు&period;&period; వీరికి లగ్జ‌రీ లైఫ్‌ను అనుభ‌వించాల‌ని ఉంటుంది&period; అలాంటి లైఫ్‌ను&comma; సౌక‌ర్యాల‌ను వీరు ఎక్కువ‌గా ప్రేమిస్తారు&period; తాము అనుకున్న‌ది సాధించ‌క‌పోయినా&comma; à°²‌భించ‌క‌పోయినా తీవ్రంగా క‌à°²‌à°¤ చెంది à°®‌à°¨‌స్థాపానికి లోన‌వుతారు&period; వీరు à°ª‌లు అంశాల్లో చాక‌చ‌క్యంగా వ్య‌à°µ‌à°¹‌రిస్తారు&period; à°¤‌à°®‌పై ఎలాంటి నింద à°ª‌à°¡‌కుండా చూసుకుంటారు&period; అలాగే కొంత అహంకారం కూడా వీరికి ఎక్కువ‌గా ఉంటుంది&period; చిన్న‌ని చ‌తుర‌స్రం గోర్ల‌ను క‌లిగి ఉండేవారు ఇత‌రుల‌కు à°¸‌హాయం చేస్తారు&period; మంచివారుగా ఉంటారు&period; à°ª‌రిస్థితుల‌కు అనుగుణంగా ముందుకు సాగుతారు&period; వీరికి ఆలోచ‌à°¨‌&comma; à°¸‌à°®‌à°¯‌స్ఫూర్తి ఎక్కువ‌&period; ఏ విష‌యంలోనూ తొంద‌à°°‌à°ª‌à°¡‌రు&period; బాగా ఆలోచించే నిర్ణ‌యం తీసుకుంటారు&period; కానీ వీరు దూకుడుగా ఉంటారు&period; విప‌రీత‌మైన ఈర్ష్య‌&comma; అసూయ‌లు వీరికి ఉంటాయి&period; వీరికి డబ్బు యావ ఎక్కువ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న గోర్లు ఉండే వారు పరిపూర్ణవాదులుగా ఉంటారు&period; తమకు నచ్చినట్లు పనులు చేయించుకుంటారు&period; అందుకు బాగా పోరాడుతారు&comma; క‌ష్ట‌à°ª‌డుతారు&period; వీరు చాలా అసహనానికి లోనవుతారు&period; చాలా త్వరగా కోపం à°µ‌స్తుంది&period; కానీ సమయస్ఫూర్తి ఎక్కువ‌&period; వీరికి ఇత‌రుల‌పై ఆధిప‌త్యం చెలాయించాల‌ని కోరికగా ఉంటుంది&period; బాదం ఆకారంలో ఉండే గోర్లు&period;&period; ఈ à°¤‌à°°‌హా గోర్లు ఉండేవారు సున్నిత స్వభావం కలిగి ఉంటారు&period; ప్ర‌తి అంశంలోనూ భావోద్వేగంగా ఉంటారు&period; చాలా సులభంగా మనస్థాపానికి లోనవుతారు&period; మరో వైపు వీరికి à°¸‌హాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది&period; అంతేకాకుండా వీరు ఎంతో దయాగుణం కలిగి ప్రేమగా వ్యవహరిస్తూ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారై ఉంటారు&period; వీరికి ఆదర్శవాద దృక్పథం ఎక్కువగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-57474" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;nail-shapes-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముక్కోణపు గోర్లు&period;&period; ఈ à°¤‌à°°‌హా గోర్లు ఉండేవారు ఓడిపోవడాన్ని విపరీతంగా ద్వేషిస్తారు&period; ఓట‌మిని అంత సుల‌భంగా అంగీకరించ‌రు&period; అందరూ తమని గుర్తించాలని&comma; తాము చాలా ప్రసిద్ధి చెందాలని భావిస్తారు&period; వీరికి కళాత్మక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి&period; వీరి ఆలోచనలు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతుంటాయి&period; వీటన్నింటి వల్ల వీరి వ్యక్తిత్వం కూడా మారుతూ ఉంటుంది&period; ఈ వ్యక్తులది చాలా సున్నితమైన మనస్తత్వం అయి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts