చిట్కాలు

Pimples Home Remedies : మీ ముఖంపై ఉండే ఎలాంటి మ‌చ్చ‌లు అయినా స‌రే ఇలా చేస్తే పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pimples Home Remedies &colon; అందంగా ఉండాలని అనుకున్నా కుదరట్లేదా&period;&period;&quest; మీ అందాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా&period;&period;&quest; నల్లమచ్చలు&comma; మొటిమలు వంటి వాటితో బాధపడుతున్నారా&period;&period;&quest; అయితే కచ్చితంగా ఇలా చేయాల్సిందే&period; చాలామంది&comma; అందాన్ని పెంపొందించుకోవాలని రకరకాల క్రీములు ఖరీదైన ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు&period; కానీ&comma; అలా కాకుండా మనం ఈజీగా మన అందాన్ని&comma; ఇంటి చుట్కాలతో పెంపొందించుకోవచ్చు&period; సన్ ఫ్లవర్ సీడ్స్ బాగా ఉపయోగపడతాయి&period; ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది&comma; వీటిని వాడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సన్ ఫ్లవర్ సీడ్స్ తో చాలా ఉపయోగాలు ఉంటాయి&period; ఆరోగ్య ప్రయోజనాలు&comma; చర్మ ప్రయోజనాలు కూడా మనం ఈ గింజలతో పొందవచ్చు&period; చర్మం మీద మృత కణాలని తొలగించడానికి&comma; చర్మం కాంతివంతంగా మెరవడానికి ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి&period; ఈ గింజలని వాడడం వలన&comma; ముడతలు కూడా తగ్గిపోతాయి&period; మొటిమలు&comma; నల్లని మచ్చలని కూడా ఈజీగా మనం తొలగించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57479 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;pimples&period;jpg" alt&equals;"Pimples Home Remedies follow these for better results " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మరి ఎలా వాడాలి అనేది చూద్దాం&period; ముందు పొయ్యి మీద పాన్ పెట్టి&comma; గింజలు వేసి డ్రై రోస్ట్ చేయాలి&period; సన్ ఫ్లవర్ సీడ్స్ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి&period; సీసాలో వేసుకుని&comma; మీరు నిల్వ చేసుకోవచ్చు&period; ఒక స్పూను సన్ ఫ్లవర్ సీడ్స్ పొడిలో అర స్పూన్ కొబ్బరి పొడి&comma; పావు స్పూన్ జాజికాయ పొడి వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటన్నిటినీ బాగా మిక్స్ చేయండి&period; తర్వాత ఇందులో కొబ్బరి పాలు కూడా పొయ్యండి&period; అరగంట పాటు అలా వదిలేసి&comma; తర్వాత ముఖానికి అప్లై చేయాలి&period; ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి&period; పది నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే&comma; నల్లని మచ్చలు&comma; మొటిమలు ఈజీగా తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts