Heart Attack : హార్ట్ ఎటాక్ రావ‌డానికి ముఖ్యమైన కార‌ణం ఇదే.. త‌ప్ప‌క చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Heart Attack &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే ముఖ్య‌మైన అవ‌à°¯‌వాల్లో గుండె ఒక‌టి&period; గుండె నిరంత‌రంగా à°ª‌ని చేస్తేనే à°®‌నం బ్ర‌తికి ఉండ‌గ‌లుగుతాము&period; కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; ముఖ్యంగా హార్ట్ ఎటాక్ తో à°®‌à°°‌ణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు హార్ట్ ఎటాక్ బారిన à°ª‌డుతున్నారు&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్లే ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం&period; జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం&comma; నూనెలో వేయించిన à°ª‌దార్థాల‌ను తిన‌డం&comma; వ్యాయామం చేయ‌క‌పోవ‌డం&comma; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్&comma; ట్రై గ్లిజ‌రాయిడ్స్ ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°°‌క్తం చిక్క‌గా ఉండే చిక్క‌గా ఉండే వారిలో కూడా ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అస్థ‌వ్య‌స్థ‌మైన జీవ‌à°¨ విధానం కార‌ణంగా గుండెకు à°°‌క్తాన్ని à°¸‌à°°‌à°«‌à°°à°¾ చేసే à°°‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌à°¡‌తాయి&period; అడ్డంకులు ఏర్ప‌à°¡‌డం à°µ‌ల్ల గుండెకు à°°‌క్తం à°¸‌à°°‌à°«‌à°°à°¾ కాక హార్ట్ ఎటాక్ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; ఒక‌వేళ ఈ అడ్డంకులు చిన్న‌గా ఉంటే హార్ట్ ఎటాక్ à°µ‌చ్చిన‌ప్ప‌టికి ప్రాణ హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period; అడ్డంకులు ఎక్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌నాళాల్లో à°°‌క్త‌à°¸‌à°°‌à°«‌à°°à°¾ పూర్తిగా నిలిచిపోయి హార్ట్ ఎటాక్ రాగానే ప్రాణాల‌ను కోల్పోతున్నారు&period; అయితే హార్ట్ ఎటాక్ à°¸‌à°®‌స్య à°µ‌చ్చే ముందు à°®‌à°¨‌కు కొన్ని à°²‌క్ష‌ణాలు à°¸‌à°®‌స్య క‌నిపిస్తాయి&period; ఈ à°²‌క్ష‌ణాల‌ను à°¬‌ట్టి à°®‌నం హార్ట్ ఎటాక్ ను ముందుగానే గుర్తించ‌à°µ‌చ్చు&period; హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే ముందు ఛాతిలో నొప్పిగా ఉంటుంది&period; ఈ నొప్పి ఎక్కువ‌య్యి క్ర‌మంగా ఎడ‌à°® భుజం కండరాల à°µ‌à°°‌కు వెళ్తుంది&period; అలాగే హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే ముందు క‌ళ్లు తిరిగిన‌ట్టుగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31108" aria-describedby&equals;"caption-attachment-31108" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31108 size-full" title&equals;"Heart Attack &colon; హార్ట్ ఎటాక్ రావ‌డానికి ముఖ్యమైన కార‌ణం ఇదే&period;&period; à°¤‌ప్ప‌క చూడండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;heart-attack-2&period;jpg" alt&equals;"Heart Attack this is the main reason for it you should know it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31108" class&equals;"wp-caption-text">Heart Attack<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డే వారిలో ఈ à°²‌క్ష‌ణాలు ఎక్కువ‌గా క‌నిపించవు&period; వైద్యులు హార్ట్ ఎటాక్ చికిత్స‌లో ఎక్కువ‌గా ఆస్ప్రిన్&comma; నైట్రో గ్లిజ‌రిన్ మందుల‌ను వాడుతూ ఉంటారు&period; ఆస్ప్రిన్ à°°‌క్తాన్ని à°ª‌లుచ‌గా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°°‌క్తం à°ª‌లుచ‌గా అవ్వ‌డం à°µ‌ల్ల గుండెకు à°°‌క్త‌à°¸‌à°°‌à°«‌à°°à°¾ జ‌రుగుతుంది&period; అలాగే నైట్రో గ్లిజ‌రిన్ à°°‌క్త‌నాళాల్లో ఉన్న అడ్డంకుల‌ను తొల‌గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°°‌క్తం చిక్క‌గా ఉండే వారు&comma; హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న వారు ఈ మందుల‌ను à°¦‌గ్గ‌à°° ఉంచుకోవ‌డం కూడా చాలా అవ‌à°¸‌రం&period; అలాగే హార్ట్ ఎటాక్ à°¸‌à°®‌స్య à°µ‌చ్చే అవ‌కాశం ఉన్న వారు à°¤‌à°°‌చూ వైద్య à°ª‌రీక్ష‌లు చేయించుకుంటూ ఉండాలి&period; జంక్ ఫుడ్ కు&comma; తీపి à°ª‌దార్థాల‌కు&comma; నూనెలో వేయించిన à°ª‌దార్థాల‌కు దూరంగా ఉండాలి&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ పేరేకుపోకుండా జాగ్ర‌త్త తీసుకోవాలి&period; వ్యాయామం చేయాలి&period; చ‌క్క‌టి జీవ‌à°¨ విధానాన్ని పాటించాలి&period; ఈ విధంగా ఈ జాగ్ర‌త్త‌à°²‌ను పాటించడం à°µ‌ల్ల హార్ట్ ఎటాక్ à°¸‌à°®‌స్య à°µ‌చ్చిన‌ప్ప‌టికి ప్రాణాలు పోకుండా à°®‌à°¨‌ల్ని à°®‌నం కాపాడుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts