Chilly Baby Corn : రెస్టారెంట్లలో ల‌భించే చిల్లీ బేబీ కార్న్‌.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chilly Baby Corn &colon; à°®‌నం బేబి కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; బేబి కార్న్ కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; à°¸‌లాడ్ రూపంలో వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; à°¸‌లాడ్ గా తీసుకోవ‌డంతో పాటు వీటితో à°®‌నం ఎంతో రుచిగా ఉండే చిల్లీ బేబి కార్న్ ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బేబి కార్న్ తో చేసే ఈ వంట‌కం à°®‌à°¨‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ à°²‌లో&comma; ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లలో à°²‌భిస్తుంది&period; à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా ఈ చిల్లీ బేబి కార్న్ ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట్లో చిల్లీ బేబి కార్న్ ను ఏవిధంగా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిల్లీ బేబీ కార్న్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన బేబీ కార్న్ &&num;8211&semi; 7&comma; పెట‌ల్స్ లా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; పెటల్స్ లా à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 1&comma; ట‌మాట సాస్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; మైదాపిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; రెడ్ చిల్లీ సాస్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వెల్లుల్లి à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వెనిగ‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర‌ టీ స్పూన్&comma; సోయా సాస్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31105" aria-describedby&equals;"caption-attachment-31105" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31105 size-full" title&equals;"Chilly Baby Corn &colon; రెస్టారెంట్లలో à°²‌భించే చిల్లీ బేబీ కార్న్‌&period;&period; ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;chilli-baby-corn&period;jpg" alt&equals;"Chilly Baby Corn recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31105" class&equals;"wp-caption-text">Chilly Baby Corn<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిల్లీ బేబి కార్న్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బేబికార్న్ ను నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత వీటిని నీళ్లు లేకుండా à°µ‌à°¡‌క‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మైదా&comma; కార్న్ ఫ్లోర్&comma; అర టీ స్పూన్ సోయా సాస్&comma; ఉప్పు&comma; మిరియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్దిగా నీళ్లు పోసి పిండి ముక్క‌లకు à°ª‌ట్టేలా బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బేబి కార్న్ ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో క‌ళాయిలో రెండు టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక వెల్లుల్లి à°¤‌రుగు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ‌&comma; క్యాప్సికం వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత సోయా సాస్&comma; ట‌మాట సాస్&comma; రెడ్ చిల్లీ సాస్&comma; వెనిగ‌ర్&comma; ఉప్పు&comma; కొద్దిగా మిరియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ లో నీళ్లు పోసి లిక్విడ్ లాగా చేసుకుని వేసుకోవాలి&period; దీనిని à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న బేబి కార్న్ ను వేసి క‌à°²‌పాలి&period; సాసెస్ అన్నీ బేబి కార్న్ కు పట్టేలా టాస్ చేసుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చిల్లీ బేబి కార్న్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా ఇలా ఇంట్లోనే చిల్లీ బేబి కార్న్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts