High Cholesterol Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">High Cholesterol Symptoms &colon; à°®‌నం పాటించే జీవ‌à°¨ విధానం&comma; తీసుకునే ఆహారంతోపాటు ఇత‌à°° అనేక కార‌ణాల à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ పెరిగిపోతుంటాయి&period; దీంతో à°®‌à°¨‌కు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; అయితే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ అధికంగా ఉండ‌డం ప్ర‌మాదం&period; దీంతో గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; ముఖ్యంగా రక్త‌నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే చాన్స్ ఉంటుంది&period; క‌నుక కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ను à°¤‌గ్గించుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; ఇక కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఎక్కువ‌గా ఉంటే à°®‌à°¨ à°¶‌రీరం à°®‌à°¨‌కు à°ª‌లు à°²‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది&period; వాటిని గుర్తించ‌డం ద్వారా à°®‌à°¨ à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంద‌ని నిర్దారించుకోవ‌చ్చు&period; ఇక ఆ à°²‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటే కాళ్ల‌లో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌రిగ్గా ఉండ‌దు&period; దీంతో కాళ్లు వాపుల‌కు లోన‌వుతాయి&period; ముఖ్యంగా కాలి à°®‌à°¡‌à°®‌లు వాపుల‌కు గురై క‌నిపిస్తాయి&period; ఆ ప్రాంతంలో వేలితో నొక్కితే సొట్ట‌à°ª‌à°¡à°¿ లోప‌లికి పోతుంది&period; ఇలా గ‌à°¨‌క ఉంటే కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అర్థం చేసుకోవాలి&period; అలాగే రాత్రి పూట చేతులు&comma; కాళ్లు విపరీతంగా నొప్పుల‌కు గుర‌వుతుంటే మీ à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48007" aria-describedby&equals;"caption-attachment-48007" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48007 size-full" title&equals;"High Cholesterol Symptoms &colon; ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా&period;&period; అయితే మీ à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;cholesterol&period;jpg" alt&equals;"High Cholesterol Symptoms you must notice them before it is too late" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48007" class&equals;"wp-caption-text">High Cholesterol Symptoms<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కాళ్ల‌లో అసౌక‌ర్యంగా ఉంటుంది&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటే కాళ్ల‌లో అసౌక‌ర్యంగా ఉంటుంది&period; à°¨‌à°¡‌à°µ‌లేక‌పోతుంటారు&period; కాళ్ల‌లో సూదుల‌తో గుచ్చిన‌ట్లు ఉంటుంది&period; కాళ్లు తిమ్మిర్ల‌కు గుర‌వుతాయి&period; అదేవిధంగా చేతులు&comma; కాళ్లు చ‌ల్ల‌à°¬‌డుతుంటాయి&period; కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే చ‌ర్మం రంగులోనూ మార్పు à°µ‌స్తుంది&period; ముఖ్యంగా చ‌ర్మం నీలి రంగులో లేదా ఎరుపు రంగులో క‌నిపిస్తుంది&period; రాత్రి పూట ఇలా ఎక్కువ‌గా జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక ఈ à°²‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా క‌నిపిస్తే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period; కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తేలితే వెంట‌నే చికిత్స తీసుకోవాలి&period; దీంతో డాక్ట‌ర్ మీకు కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గించే మందుల‌ను ఇస్తారు&period; ఇక ఈ మందుల‌తోపాటు మీరు à°ª‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అందుకు ఏం చేయాలంటే&period;&period; పీచు ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తినాలి&period; ముఖ్యంగా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ను తినాలి&period; దీంతోపాటు తాజా పండ్లు&comma; కూర‌గాయ‌à°²‌ను తినాలి&period; నూనె ఎక్కువ‌గా ఉండే à°ª‌దార్థాలు&comma; జంక్ ఫుడ్స్‌&comma; చిరు తిండ్ల‌కు దూరంగా ఉండాలి&period; పొగ తాగ‌డం మానేయాలి&period; à°®‌ద్యం సేవించ‌కూడ‌దు&period; రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి&period; రోజూ 8 గంట‌à°² పాటు నిద్రించాలి&period; ఇలాంటి జాగ్ర‌త్త‌à°²‌ను పాటిస్తే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts