Castor Oil For Hair : ఇన్ని రోజులూ మీరు ఆముదాన్ని జుట్టు కోసం త‌ప్పుగా వాడుతున్నార‌ని మీకు తెలుసా..? ఎలా వాడాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Castor Oil For Hair &colon; భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచే ఆముదాన్ని ఉప‌యోగిస్తున్నారు&period; దీన్ని వంట‌à°²‌కే కాదు జుట్టుకు కూడా వాడుతారు&period; ఆముదాన్ని జుట్టుకు వాడ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ఆముదం రాయ‌డం à°µ‌ల్ల శిరోజాలకు తేమ à°²‌భిస్తుంది&period; దీంతో చుండ్రు నుంచి విముక్తి పొంద‌వచ్చు&period; అలాగే శిరోజాలు ఒత్తుగా&comma; దృఢంగా పెరుగుతాయి&period; జుట్టు మృదువుగా మారుతుంది&period; జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; ఆముదంలో రిసినోలియిక్ యాసిడ్ ఉంటుంది&period; ఇది వాపుల‌ను à°¤‌గ్గిస్తుంది&period; అందువ‌ల్ల ఆముదాన్ని వేడి చేసి రాస్తే కీళ్లు&comma; మోకాళ్ల నొప్పులు సైతం à°¤‌గ్గుతాయి&period; ఆర్థ‌రైటిస్ నొప్పులు ఉన్న‌వారికి చ‌క్క‌ని ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆముదంలో యాంటీ ఆక్సిడెంట్లు&comma; యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో క‌ణాలు à°°‌క్షించ‌à°¬‌à°¡‌తాయి&period; ఆముదాన్ని తీసుకుంటే ఆక్సీక‌à°°‌à°£ ఒత్తిడి సైతం à°¤‌గ్గుతుంది&period; దీంతో జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించ‌à°µ‌చ్చు&period; ఆముదంలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి&period; ఇవి జుట్టు పెరుగుద‌à°²‌ను ప్రోత్స‌హిస్తాయి&period; అలాగే కుదుళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; దీంతోపాటు à°¤‌à°²‌లో ఉండే దుర‌à°¦ à°¤‌గ్గుతుంది&period; ఆముదంలో యాంటీ బాక్టీరియ‌ల్&comma; యాంటీ ఫంగ‌ల్ గుణాలు సైతం ఉంటాయి&period; అందువ‌ల్ల ఆముదాన్ని రాస్తుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది&period; ఇక ఆముదాన్ని క‌నుబొమ్మ‌లు&comma; క‌నురెప్ప‌à°²‌పై ఉండే వెంట్రుక‌à°²‌పై కూడా రాయ‌à°µ‌చ్చు&period; దీంతో ఆ వెంట్రుక‌లు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48004" aria-describedby&equals;"caption-attachment-48004" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48004 size-full" title&equals;"Castor Oil For Hair &colon; ఇన్ని రోజులూ మీరు ఆముదాన్ని జుట్టు కోసం à°¤‌ప్పుగా వాడుతున్నార‌ని మీకు తెలుసా&period;&period;&quest; ఎలా వాడాలంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;castor-oil-for-hair&period;jpg" alt&equals;"how to use Castor Oil For Hair know the right way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48004" class&equals;"wp-caption-text">Castor Oil For Hair<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఆముదాన్ని ఇలా వాడాలి&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆముదాన్ని చాలా మంది నేరుగా అలాగే à°¤‌à°²‌కు అప్లై చేస్తుంటారు&period; కానీ ఇలా చేయ‌కూడ‌దు&period; ఆముదాన్ని ఇత‌à°° నూనెల‌తో క‌లిపి వాడాల్సి ఉంటుంది&period; కొబ్బ‌రినూనె&comma; బాదంనూనె వంటి వాటిల్లో ఆముదాన్ని క‌లిపి వాడాలి&period; అలాగే ఆముదాన్ని వారానికి ఒక‌సారి మాత్ర‌మే ఉప‌యోగించాలి&period; ఎక్కువ సార్లు వాడ‌కూడ‌దు&period; దీంతో ఆముదం à°µ‌ల్ల శిరోజాల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆముదాన్ని ఇత‌à°° నూనెతో క‌లిపి జుట్టుకు రాసిన à°¤‌రువాత క‌నీసం 1 గంట సేపు వేచి ఉండాలి&period; à°¤‌రువాత తేలిక‌పాటి షాంపూతో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; వారంలో క‌నీసం ఇలా ఒకసారి చేస్తే చాలు&comma; మీకు ఉండే జుట్టు à°¸‌à°®‌స్య‌లు అన్నీ తగ్గిపోతాయి&period; అయితే ఆముదాన్ని కొనే విషయంలోనూ జాగ్ర‌త్త పాటించాలి&period; రీఫైన్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨‌ది కాకుండా స్వ‌చ్ఛ‌మైన కోల్డ్ ప్రెస్డ్ ఆముదం అయితే మేలు&period; అలాగే ఆముదాన్ని ఉప‌యోగించిన à°¤‌రువాత సీసా మూత గ‌ట్టిగా పెట్టేయాలి&period; ఆముదాన్ని కొనుగోలు చేసిన à°¤‌రువాత 6 నెల‌ల్లోగా పూర్తి చేయాలి&period; ఎక్కువ కాలం పాటు ఉంచితే అందులో టాక్సిన్లు పేరుకుపోతాయి&period; అలాంటి ఆముదం మంచిది కాదు&period; ఇలా ఆముదాన్ని వాడ‌డం à°µ‌ల్ల జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts