వైద్య విజ్ఞానం

“దగ్గు” తగ్గడానికి “టానిక్/సిరప్” తాగుతున్నారా..? అయితే ఈ షాకింగ్ నిజం తప్పక తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">దగ్గు వస్తుందంటే చాలు&period;&period; ఎవరైనా మొదటగా డాక్టర్‌ వద్దకు వెళ్లరు&period; మందుల షాపుకే వెళ్తారు&period; అక్కడ దగ్గు మందు కొని తాగుతారు&period; దీంతో సమస్య పోతుంది&period; తరువాత మళ్లీ ఎప్పుడైనా దగ్గు సమస్య వస్తే మళ్లీ అలాగే చేస్తారు&period; అంతేకానీ డాక్టర్‌ వద్దకు మాత్రం వెళ్లరు&period; తమ సొంత వైద్యం చేసుకుంటారు&period; అయితే పెద్దలే కాదు&comma; వారు తమ పిల్లలకు కూడా ఇదే విధంగా చేస్తారు&period; కానీ మీకు తెలుసా&period;&period;&quest; నిజానికి దగ్గు మందును ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదట&period; ఆ మాట కొస్తే అసలు డాక్టర్లు కూడా దగ్గు వస్తే టానిక్‌ను రాయకూడదని వైద్య నిపుణులు అంటున్నారు&period; అవును&comma; మీరు విన్నది నిజమే&period; అయితే మరి దగ్గు మందు తాగక పోతే ఎలా &quest; కనీసం డాక్టర్‌ రాసిచ్చినా తాగడానికి వీలు లేదా &quest; ఎందుకు &quest; అంటే&period;&period; అందుకు వైద్య నిపుణులు చెబుతున్నది ఇదే&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా దగ్గు ఎలా వస్తుంది &quest; మనం పీల్చే గాలిలో ఉండే సూక్ష్మ క్రిములు&comma; దుమ్ము మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది&period; ఇది లోపల ఇమడ లేదు&period; కనుక శరీరం వీటిని బయటకు పంపుతుంది&period; దగ్గు రూపంలో ఇవి మళ్లీ బయటకు వస్తాయి&period; దీని వల్లే మనకు దగ్గు వస్తుంది&period; ఈ క్రమంలో మన శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు&comma; దుమ్ము బయటకు పోతాయి&period; ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72914 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;cough-syrup&period;jpg" alt&equals;"if you are taking cough syrup then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ దగ్గు వచ్చింది కదా అని చెప్పి దగ్గు మందు తాగితే ఆ క్రిములు&comma; పొల్యూషన్‌ అంతా లోపలే ఉంటుంది&period; బయటకు వెళ్లవు&period; దీంతో అవి ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్లు కలిగిస్తాయి&period; అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి అనారోగ్యం తీవ్రత పెరిగి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది&period; కనుక దగ్గు వస్తే వేచి ఉండి దగ్గు దగ్గాలి కానీ దగ్గు మందు తాగవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; చాలా వరకు విదేశాల్లో దగ్గు మందును నిషేధించారని&comma; కానీ మన దేశంలో మాత్రం దగ్గు మందులను ఇంకా విక్రయిస్తూనే ఉన్నారని&comma; వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు&period; కాబట్టి ఇకపై దగ్గు వస్తే తగ్గేదాకా వేచి ఉండాలి కానీ ఎట్టి పరిస్థితిలోనూ దాని కోసం టానిక్‌ తాగవద్దని సూచిస్తున్నారు&period; కనుక ఈ విషయం పట్ల ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts