Fat in Body : మీ శ‌రీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతుంటే.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.. అల‌ర్ట్ అవ్వండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fat in Body &colon; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య కార‌ణంగా ప్ర‌స్తుతం చాలా మంది ఇబ్బందులు à°ª‌డుతున్నారు&period; అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకునేందుకు ప్ర‌à°¯‌త్నం చేస్తున్నారు&period; అయితే à°¶‌రీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతేనే అధికంగా à°¬‌రువు పెరుగుతారు&period; అందువ‌ల్ల à°¶‌రీరంలో కొవ్వు పేరుకుపోతున్న‌ప్పుడే జాగ్ర‌త్త‌లు తీసుకుంటే&period;&period; అధికంగా à°¬‌రువు పెర‌గ‌కుండా ఉంటారు&period; అయితే à°¶‌రీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతుంటే&period;&period; ఎలాంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం&period; దీని à°µ‌ల్ల అధికంగా à°¬‌రువు పెరగ‌కుండా ముందుగానే జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ à°²‌క్ష‌ణాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8071 size-full" title&equals;"Fat in Body &colon; మీ à°¶‌రీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతుంటే&period;&period; ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period;&period; అల‌ర్ట్ అవ్వండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;fat-in-body&period;jpg" alt&equals;"if you have Fat in Body then these signs appear " width&equals;"1200" height&equals;"511" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°¶‌రీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోతుంటే జీర్ణ‌క్రియ మందగిస్తుంది&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాదు&period; అజీర్ణ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; అలాగే గ్యాస్‌&comma; మల‌à°¬‌ద్ద‌కం ఇబ్బందుల‌కు గురి చేస్తాయి&period; మీకు ఈ à°¸‌à°®‌స్య‌లు à°¸‌డెన్‌గా à°µ‌స్తే&period;&period; మీ à°¬‌రువు ఒక‌సారి చెక్ చేసుకోండి&period; దీంతో à°¬‌రువు పెరుగుతుంది&comma; లేనిదీ అర్థ‌à°®‌వుతుంది&period; à°¬‌రువు పెరుగుతుంటే గ‌à°¨‌క వెంట‌నే à°¤‌గ్గించుకునే ప్ర‌à°¯‌త్నం చేయండి&period; లేదంటే ముందు ముందు ఇంకా à°¸‌à°®‌స్య‌గా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5278" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;constipation&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"375" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°¶‌రీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోతే జీర్ణాశ‌యం గ్యాస్ అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది&period; దీంతో à°ª‌దే à°ª‌దే త్రేన్పులు à°µ‌స్తుంటాయి&period; కొంద‌రికి పుల్ల‌ని త్రేన్పులు కూడా à°µ‌స్తాయి&period; ఇది ఇంకా ఎక్కువైతే గుండెల్లో మంట‌గా అనిపిస్తుంది&period; ఈ à°²‌క్ష‌ణం గ‌à°¨‌క ఎవ‌రిలో అయినా ఉంటే à°¬‌రువు పెరుగుతున్నారో&comma; లేదో ఒక‌సారి చెక్ చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-6911" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;953408-acne&period;jpg" alt&equals;"" width&equals;"970" height&equals;"545" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; à°¶‌రీరంలో అధికంగా కొవ్వు చేరుతున్న వారిలో క‌ళ్ల కింద తెల్ల‌ని à°®‌చ్చ‌లు క‌నిపిస్తుంటాయి&period; మొటిమ‌లు à°µ‌స్తాయి&period; à°¶‌రీరంలో అక్క‌à°¡‌క్క‌à°¡à°¾ పొక్కుల మాదిరిగా బొబ్బ‌లు à°µ‌స్తుంటాయి&period; అవి నొప్పుల‌కు గుర‌వుతుంటాయి&period; ఈ à°²‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా ఉంటే వెంట‌నే దాన్ని అనుమానించాల్సిందే&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంద‌ని తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8072" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;breath-problem&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°¶‌రీరంలో అధికంగా కొవ్వు చేరితే à°°‌క్త నాళాల్లో కొవ్వు à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌ణకు అడ్డు à°ª‌డుతుంది&period; దీంతో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌రిగ్గా జ‌à°°‌గ‌దు&period; à°«‌లితంగా à°¶‌రీరంలోని అన్ని అవ‌à°¯‌వాల‌కు ఆక్సిజ‌న్‌&comma; పోష‌కాలు చేర‌వు&period; దీంతో శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు à°µ‌స్తాయి&period; ఇలా గ‌à°¨‌క ఎవ‌రిలో అయినా à°²‌క్ష‌ణం క‌నిపిస్తుంటే వెంట‌నే అల‌ర్ట్ అవ్వాలి&period; à°¬‌రువును à°¤‌గ్గించుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; లేదంటే హార్ట్ ఎటాక్‌లు సంభ‌వించే అవ‌కాశాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7137" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;heart-proble&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఛాతిలో ఉన్న‌ట్టుండి à°¸‌డెన్ గా నొప్పి à°µ‌స్తుంది&period; కొంద‌రికి à°¤‌à°°‌చూ ఈ నొప్పి à°µ‌స్తుంది&period; à°¶‌రీరంలో కొవ్వు చేరుతుంద‌నడానికి ఇది కూడా ఒక à°²‌క్ష‌à°£‌మే&period; శ్వాస à°¸‌రిగ్గా ఆడ‌క‌పోతే ఛాతిలో నొప్పి మొద‌à°²‌వుతుంది&period; దీన్ని గ్యాస్ లేదా గుండె నొప్పి అనుకుంటారు&period; అందువ‌ల్ల ఒక‌సారి à°ª‌రీక్ష‌లు చేయించుకుంటే మంచిది&period; అలాగే à°¬‌రువును కూడా చెక్ చేసుకోవాలి&period; à°¬‌రువు పెరిగితే à°¤‌గ్గి చూడాలి&period; దీంతో ఈ నొప్పి కూడా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3471" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;headache&period;png" alt&equals;"" width&equals;"680" height&equals;"512" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; à°¶‌రీరంలో అధికంగా కొవ్వు చేరితే à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£‌కు ఆటంకం ఏర్ప‌à°¡à°¿ మెద‌డుకు ఆక్సిజ‌న్ à°¸‌రిగ్గా à°²‌భించ‌దు&period; దీని à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తుంది&period; à°¤‌à°°‌చూ à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తుంటే à°¶‌రీర à°¬‌రువును ఒక‌సారి చెక్ చేసుకోండి&period; à°¸‌à°®‌స్య అదే అయితే à°¬‌రువు à°¤‌గ్గే ప్ర‌à°¯‌త్నం చేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8073" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;tingling&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; à°¶‌రీరంలో కొవ్వు అధికంగా చేరుతుంటే à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ à°¸‌రిగ్గా ఉండ‌క కాళ్లు&comma; చేతుల్లో తిమ్మిర్లు à°µ‌స్తాయి&period; ఈ à°¸‌à°®‌స్య à°¸‌డెన్‌గా à°µ‌స్తుంటే అనుమానించాల్సిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక పైన తెలిపిన à°²‌క్ష‌ణాల‌ను ముందుగానే గుర్తిస్తే మీ à°¶‌రీరంలో కొవ్వు చేరుతున్న‌ట్లు అర్థం చేసుకోవాలి&period; అలాంటి వారు à°¬‌రువును చెక్ చేసుకుని&period;&period; నిజంగానే à°¬‌రువు పెరుగుతుంటే దాన్ని à°¤‌గ్గించుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; దీంతో పైన తెలిపిన à°²‌క్షణాలు అవే à°¤‌గ్గిపోతాయి&period; లేదంటే గుండె జ‌బ్బులు&comma; à°¡‌యాబెటిస్ వంటి వ్యాధులు à°µ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts