వైద్య విజ్ఞానం

గుండె కూడా ఒక పంప్ లాంటిదే.. దాన్ని అర్థం చేసుకుంటేనే ఆరోగ్యం..

<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలోని అన్ని అవయవాలలోకంటే గుండె అతి ప్రధానమైన అవయవమని అందరికి తెలిసిందే&period; గుండె లేకుండా మనం జీవించలేము&period; అయితే&comma; అసలు గుండె అనేది ఏమిటని పరిశీలిస్తే అది ఒక పంపు లేదా పంపిణీ చేసే అవయవం వంటిదని చెప్పచ్చు&period; ఎంతో సంక్లిష్టమైంది&comma; ప్రధానమైంది అయినప్పటికి అది ఒక పంపు వంటిదే&period; సాధారణంగా పంపులన్ని అడ్డుపడటాలు&comma; పనికిరాకుండాపోవడాలు&comma; రిపేర్లు రావటం వంటివి కలిగి వుంటాయి&period; అయితే&comma; మన గుండె విషయంలో కూడా ఇదే పరిస్ధితి వుంటుంది&period; కనుక రక్తాన్ని పంప్ చేస్ ఈ గుండె గురించి దాని పనితనాన్ని గురించి తెలుసుకోవడం ముఖ్యం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె గురించిన సమాచారం&comma; దానికి ఏది మంచి ఏది చెడు అనేవి కూలంకషంగా తెలుసుకొని వుంటే మీకు వచ్చే గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకునే అవకాశం కూడా వుంటుంది&period; అనేక చోట్ల మనం గుండెను హృదయమనే మాటలో వాడి ఎంతో అపురూపంగా దానిని వర్ణిస్తూంటాము&period; శరీరంలోని ఏ అవయవం కూడా ఇంత ప్రాధాన్యతను మానసికంగా సంతరించుకోలేదు&period; ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో మరణాలకు గుండె జబ్బులు ప్రధానకారణంగా చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87570 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;heart&period;jpg" alt&equals;"our heart is also like a pump must read it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజూ గుండె సంబంధిత వ్యాధులు లేదా పోట్లు వంటి వాటితో సుమారు 2&comma;000 మంది అమెరికన్లు మరణిస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి&period; అంటే ప్రతి 44 సెకండ్లకు ఒక మరణం కలుగుతోంది&period; అయితే&comma; ఇటీవలికాలంలో కొంత వరకు గుండెజబ్బుల కారణంగా సంభవించే మరణాలు తక్కువగా వున్నట్లు తెలుస్తోంది&period; ఏది ఏమైనప్పటికి గుండెకు వ్యాధులు వస్తే చాలావరకు ఆకస్మిక మరణాలే సంభవిస్తున్నాయి&period; రోగులు హాస్పిటల్ చేరేటంతవరకు కూడా వ్యవధిలేక మరణిస్తూంటారు&period; మానసికంగా గుండెకు ఒక ప్రత్యేక స్ధానం వుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts