Pimples : మీ ముఖంపై ఏర్ప‌డే మొటిమ‌లే.. మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెప్పేస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pimples &colon; అవును&comma; మీరు విన్నది నిజమే&period; మీ ముఖంపై ఉన్న మొటిమలే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలియజేస్తాయి&period; అయితే అసలు ఈ మొటిమలు ఎందుకు ఏర్పడతాయి &quest; అవి ఏర్పడేందుకు అసలు కారణం ఏమిటి &quest; అవి ముఖంపై నిర్దిష్టమైన‌ ప్రదేశంలోనే ఎందుకు వస్తాయి &quest; అన్న విష‌యాల‌ను తెలుసుకుందాం రండి&period; శరీరంలోని కొన్ని నిర్దిష్టమైన‌ ప్రదేశాల్లో కొంత సమయం పాటు సున్నితంగా మసాజ్ చేయడం లేదా వాటిపై ఒత్తిడి కలగజేస్తే ఆయా రుగ్మతలు&comma; వ్యాధులను దూరం చేసుకోవచ్చని రిఫ్లెక్సాలజీ చెబుతోంది&period; దీని గురించి మీరు వినే ఉంటారు&period; అయితే ముఖంపై ఏర్పడే మొటిమలు కూడా ఈ రిఫ్లెక్సాలజీ ఆధారంగానే శరీర అవయవాలు&comma; వ్యవస్థ గురించి&comma; వాటి ఆరోగ్యం గురించి తెలియజేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నుదుటి భాగంలో మొటిమలు వస్తే మీ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని అర్థం&period; వెంటనే మీరు జంక్‌ఫుడ్&comma; కొవ్వు పదార్థాలను మానేయాలి&period; చల్లగా ఉండే దోసకాయ&comma; ఐస్ క్రీం వంటి పదార్థాలను తీసుకుంటే ఫలితం ఉంటుంది&period; కొద్ది రోజులు ఇలా చేసి చూడగా వచ్చే మార్పుల‌ను మీరు గమనించవచ్చు&period; కనుబొమ్మల మధ్యలో మొటిమలు&comma; మచ్చలు వస్తే లివర్ పనితీరు బాగా లేదని అర్థమవుతుంది&period; ఆల్కహాల్&comma; పాల ఉత్పత్తులు&comma; పిజ్జా&comma; బర్గర్&comma; చిప్స్ వంటివి మానేసి చూస్తే ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29011" aria-describedby&equals;"caption-attachment-29011" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29011 size-full" title&equals;"Pimples &colon; మీ ముఖంపై ఏర్ప‌డే మొటిమ‌లే&period;&period; మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెప్పేస్తాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;pimples&period;jpg" alt&equals;"Pimples on your face show health problems you are facing " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29011" class&equals;"wp-caption-text">Pimples<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బుగ్గల కింది భాగంలో మొటిమలు ఉంటే నోటిలో ఇన్‌ఫెక్షన్లు&comma; దంత సంబంధ వ్యాధులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి&period; బుగ్గలపై కంటి కిందగా మొటిమలు ఉంటే ఊపిరితిత్తులు బాగా పనిచేయడం లేదని తెలుసుకోవాలి&period; పొగతాగడం&comma; గాలి కాలుష్యం వంటి వాటి వల్ల ఇలా అయ్యేందుకు అవకాశం ఉంటుంది&period; హార్మోన్ల అసమతుల్యతను గడ్డంపై ఏర్పడే మొటిమలు సూచిస్తాయి&period; ప్రధానంగా రుతు సంబంధ సమస్యలను ఎదుర్కొనే మహిళల్లో ఈ తరహా మొటిమలు ఎక్కువగా కనిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఛాతి&comma; మెడ భాగాల్లోని మొటిమలు శరీరానికి కలిగే ఒత్తిడిని సూచిస్తాయి&period; యోగా&comma; ధ్యానం వంటివి రోజూ చేస్తే ఫలితం కనిపిస్తుంది&period; ముక్కుపై ఏర్పడే మొటిమలు గుండె పనితీరు&comma; హైబీపీ వంటి రుగ్మతలను తెలియజేస్తాయి&period; మసాలాలు&comma; కారం ఎక్కువగా వేసి వండిన ఆహారం&comma; కొవ్వు పదార్థాలను వెంటనే మానేసి వాటికి బదులుగా నట్స్‌ను తీసుకోవాలి&period; దీంతో మొటిమ‌లు పోతాయి&period; అంటే ఆయా వ్యాధులు పోయాయ‌ని అర్థం చేసుకోవాలి&period; ఇలా ముఖంపై ఏర్ప‌డే మొటిమ‌à°²‌ను à°¬‌ట్టి à°®‌à°¨‌కు ఉన్న అనారోగ్యాల గురించి సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు&period; క‌నుక ఇక‌పై మీరు కూడా ఇలాగే à°ª‌రిశీలించండి&period; వ్యాధుల‌ను ముందుగానే తెలుసుకుని జాగ్ర‌త్త à°ª‌డండి&period; ఆరోగ్యంగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts