వైద్య విజ్ఞానం

ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా బ‌రువు త‌గ్గుతున్నారా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడున్న ఆహార అలవాట్లు&comma; జీవన విధానం పిల్లల్లోను&comma; పెద్దల్లోను ఓబేసిటీ కీ దారి తీస్తున్నాయి&period; బరువు తగ్గేందుకు చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు&period; కానీ ఏ ప్రయత్నం చేయకుండా&comma; బరువు తగ్గాలనే ఆలోచన లేనివారు కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా బరువు తగ్గడం ప్రారంభిస్తే ఆందోళన చెందాల్సిన విషయమే&period; అయితే&comma; చాలామంది ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోరు&period; బరువు తగ్గడం కొన్నిసార్లు మన ఆరోగ్య పరిస్థితిని కూడా సూచిస్తుందని తెలుసుకోవాలి&period; బరువు ఉన్నట్టుండి తగ్గుతుంటే శరీరంలో తీవ్రమైన జబ్బులు అభివృద్ధి చెందుతున్నట్టు తెలుసుకోవాలి&period; అనేక తీవ్రమైన రోగాలు వచ్చిన తర్వాత కూడా బరువు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది&period; ఏయే జబ్బుల‌ వల్ల త్వరగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేన్సర్ వ్యాధి…&period; ఉన్నట్టుండి వేగంగా బరువు తగ్గిపోతూ&comma; నీరసం&comma; ఏ పని మీద ద్యాస లేకుండా ఉండడం వంటి లక్షణాలు కన్పిస్తుంటే వెంటనే వైద్యనిపుణులను సంప్రదించాలి&period; ఆహారం- దినచర్యలో ఎటువంటి మార్పు లేకపోయినా&comma; వేగంగా బరువు కోల్పోతున్నట్లయితే&comma; అది కేన్సర్ లక్షణం కావచ్చు&period; థైరాయిడ్ – స్త్రీలలో ఈ మధ్యకాలంలో ఎక్కువ‌గా కనిపిస్తున్న వ్యాధి థైరాయిడ్&period; థైరాయిడ్ రెండు రకాలు &period; ఒకటి బరువు వేగంగా పెరగడం&comma; మరొకటి బరువు వేగంగా తగ్గడం&period; థైరాయిడ్ జీవక్రియపై డైరెక్టుగా ప్రభావాన్ని చూపుతుంది&period; థైరాయిడ్ కారణంగా శరీరంలో జీవక్రియ మందగించినప్పుడు&comma; బరువు పెరగడం ప్రారంభమవుతుంది&period; మరోవైపు&comma; జీవక్రియ వేగవంతం కావడం ప్రారంభిస్తే&comma; బరువు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83465 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;sudden-weight-loss&period;jpg" alt&equals;"these are the reasons for sudden weight loss " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిరంతరం తగ్గుతున్న బరువు కారణంగా&comma; కొన్నిసార్లు ఇది పెరిగి గుండె కొట్టుకోవడం&comma; ఆందోళన&comma; నిద్ర లేకపోవడం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది&period; ఇవన్నీ హైపర్ థైరాయిడిజం లక్షణాలు&period; రుమటాయిడ్ ఆర్థరైటిస్… రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల మరీ ముఖ్యంగా 40 నుండి 50సంవత్సరాల వయసు వారికి కీళ్ళనొప్పులు&comma;క్యాల్సియం తగ్గి ఎముకల్లో శక్తి తగ్గిపోవడం&comma; ఉన్నట్టుండి బరువుతగ్గడం వంటి లక్షణాలు వుంటే రుమటాయిడ్ఆర్థరైటిస్ కి దారిటేసినట్టే అని&period;&period;దీని గురించి వైద్యున్ని వెంటనే సంప్రదించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts