వైద్య విజ్ఞానం

మీకు ఎలాంటి వ్యాధులు ఉన్నాయో మీ శ‌రీర‌మే ఇలా చెప్పేస్తుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ ఆరోగ్య సమస్యా లేనంతవరకు ప్రతి ఒక్కరూ తాము ఆరోగ్యంగా వున్నామని భావిస్తారు&period; ఇక ఆరోగ్యకర ఆహారం&comma; వ్యాయామం మొదలైనవాటిపై ఏ మాత్రం శ్రధ్ధ వహించరు&period; అయితే&comma; జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే మీ శరీరం కొన్ని అనారోగ్య లక్షణాలను ముందుగానే మీకు సూచిస్తుంది&period; కొన్ని ఏళ్ళు గడిచిపోయినా శరీరానికి పూర్తి మెడికల్ చెక్ అప్ అనేది చేయించం కనుకే అనారోగ్య సమస్యలు అకస్మాత్తుగా మీద పడతాయి&period; శరీరం అనారోగ్య లక్షణాలను సూచించే మార్పులు గమనించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పింక్ రంగు గోళ్ళు &&num;8211&semi; మీ గోళ్ళ రంగు మీ ఆరోగ్యం గురించి ఎంతైనా చెపుతుంది&period; గోళ్ళపై తెల్లని మచ్చలు&comma; చారల వంటివి కనపడితే డయాబెటీస్ చెక్ చేయించాలి&period; గోళ్ళు పసుపు రంగులో వుంటే శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి&period; మూత్రం రంగు &&num;8211&semi; శరీరంలో నీరు తగినంత వుందా&quest; లేదా&quest; అనేది మీ మూత్రం రంగు చెపుతుంది&period; గాఢ పసుపురంగు వుంటే మీరు తగినంత నీరు తాగటం లేదని తెలుస్తుంది&period; మూత్రం వాసన&comma; లేదా రక్తం కలిగి వుంటే తీవ్రమైన అనారోగ్య సమస్య అని చెప్పాలి&period; వెంటనే డాక్టర్ ను సంప్రదించండి&period; సుఖ విరోచనం &&num;8211&semi; ప్రతి రోజూ ఒకే సమయానికి సుఖ విరోచనం కావాలి&period; మీరు అప్పుడపుడూ మలం విసర్జిస్తున్నా లేదా అది ఎక్కువ మెత్తగా లేదా గట్టిగా వున్నా సమస్య వున్నట్లే&period; తగినంత పీచు పదార్ధం మీరు శరీరానికి అందించటంలేదు&period; పోషకాహార నిపుణులను సంప్రదించి తగిన మార్పులు ఆహారంలో చేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-84661" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;white-spots-on-nails&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గాఢ నిద్ర &&num;8211&semi; నిద్ర సరిగా రాకుంటే శరీరం రిస్కులో వుందని త్వరలో గుండె సంబంధిత లేదా ఇతర వ్యాధులు వస్తాయని చూపుతుంది&period; శరీరానికి తగినంత విశ్రాంతినివ్వండి&period; త్వరగా నిద్రించండి&period; మంచి విశ్రాంతి ఆరోగ్యానికి అత్యవసరం&period; బాడీ మాస్ ఇండెక్స్ స్ధాయి &&num;8211&semi; శరీర బరువు వుండవలసిన దానికంటే తక్కువ లేదా ఎక్కువ వుండరాదు&period; శరీర కొవ్వు పరీక్షలు చేయించండి&period; ఆరోగ్యకరమైన 40 ఏళ్ళ పురుషుడు 8-19 శాతం&comma; 41 సంవత్సరాల వయసు మించినవారు 11-22 శాతం రేంజిలో శరీర కొవ్వు&comma; కలిగి వుండాలి&period; గుండె చప్పుడు &&num;8211&semi; నిమిషానికి మీ గుండె 70 లేదా అంతకు తక్కువ సార్లు కొట్టుకుంటే ఆరోగ్యం&period; అంతకంటే అధికమైతే రిస్కులో వున్నట్లే&period; 20 పుష్ అప్ లు &&num;8211&semi; ఒకే సారి మీ శరీరం 20 పుష్ అప్ లు వరుసగా చేయగలిగితే శరీరం ఆరోగ్యంలోనే వున్నట్లు పరిగణించవచ్చు&period; అంతకు తక్కువయితే&&num;8230&semi;&period;దానికి తగ్గ ధారుఢ్యం పెంచుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts