వైద్య విజ్ఞానం

ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌లో 80-85 రీడింగ్ చూపిస్తోంది.. దీని అర్థం ఏమిటి ? ఆందోళ‌న చెందాల్సిన విష‌య‌మేనా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్స్ ఆక్సీమీట‌ర్ ద్వారా రెండు à°°‌కాల రీడింగ్స్‌ను తెలుసుకోవ‌చ్చు&period; ఒక‌టి&period;&period; బ్ల‌డ్ ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ లేదా ఆక్సిజ‌న్ శాచురేష‌న్ లెవ‌ల్స్ &lpar;ఎస్‌పీవో2&rpar;&period; à°ª‌ల్స్ లేదా హార్ట్ రేట్ &lpar;బీపీఎం&rpar;&period; ఆక్సిజ‌న్ శాచురేష‌న్ లెవ‌ల్స్‌ &lpar;ఎస్‌పీవో2&rpar; 95 నుంచి 100 శాతం à°®‌ధ్య ఉంటే నార్మ‌ల్‌గానే ఉన్నాయ‌ని అర్థం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3721 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;oxymeter-reading&period;jpg" alt&equals;"understand pulse oximeter and pulse meter readings " width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆక్సిజ‌న్ శాచురేష‌న్ లెవ‌ల్స్ 92 శాతం క‌న్నా à°¤‌క్కువ ఉంటే దాన్ని హైపాక్సియా అంటారు&period; అంటే à°¶‌రీర క‌ణాల‌కు à°¤‌గినంత ఆక్సిజ‌న్ à°²‌భించ‌డం లేద‌ని అర్థం&period; ఇక ఆక్సిజ‌న్ శాచురేష‌న్ లెవ‌ల్స్ 88 శాతం క‌న్నా à°¤‌క్కువ‌కు à°ª‌డిపోతే వెంట‌నే హాస్పిట‌ల్ లో చేరి చికిత్స‌ను తీసుకోవాలి&period; ఏమాత్రం నిర్ల‌క్ష్యం&comma; ఆల‌స్యం చేయ‌రాదు&period; ఆల‌స్యం చేస్తే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°ª‌ల్స్ రేట్ &lpar;బీపీఎం&rpar; అంటే ఒక నిమిషానికి గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుందో తెలియ‌జేసే విలువ‌&period; గుండె కొట్టుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త నాళాల నుంచి à°°‌క్తం పంప్ అయి à°¶‌రీరంలోని భాగాల‌కు చేరుతుంది&period; దీంతో ఆయా భాగాల‌కు పోష‌కాలు&comma; à°¶‌క్తి&comma; ఆక్సిజ‌న్ అందుతాయి&period; దీంతో à°¶‌రీరం à°¸‌రిగ్గా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా ఏ వ్య‌క్తికి అయినా à°¸‌రే à°ª‌ల్స్ రేట్ 60 నుంచి 100 à°®‌ధ్య ఉంటుంది&period; వ్యాయామం చేసిన‌ప్పుడు&comma; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌ప్పుడు&comma; గాయాలు అయిన‌ప్పుడు&comma; భావోద్వేగాల‌కు లోనైన‌ప్పుడు à°ª‌ల్స్ రేట్ అసాధార‌à°£ రీతిలో మారుతుంటుంది&period; గుండె à°®‌రీ ఎక్కువ‌గా లేదా à°®‌రీ à°¤‌క్కువ‌గా కొట్టుకుంటుంది&period; ఇక 12 ఏళ్ల à°µ‌à°¯‌స్సు అంత‌క‌న్నా ఎక్కువ à°µ‌à°¯‌స్సు ఉన్న à°®‌హిళ‌à°²‌కు సాధార‌ణంగానే పురుషుల క‌న్నా à°ª‌ల్స్ రేట్ ఎక్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్స్ రేట్ 100 క‌న్నా ఎక్కువ‌గా ఉంటే దాన్ని టాకీకార్డియా అంటారు&period; అదే 60 క‌న్నా à°¤‌క్కువ‌కు à°ª‌డిపోతే దాన్ని బ్రాడీ కార్డియా అంటారు&period; à°ª‌ల్స్ రేట్ ఎప్పుడూ 100కు మించి ఉన్నా లేదా 60 క‌న్నా à°¤‌క్కువగా ఉన్నా ప్ర‌మాదం&period; గుండె à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అందువ‌ల్ల ఆక్సిజ‌న్ శాచురేష‌న్ లెవ‌ల్స్‌&comma; à°ª‌ల్స్ రేట్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మీట‌ర్ ద్వారా తెలుసుకుంటుండాలి&period; దీంతో ప్రాణాపాయ à°ª‌రిస్థితుల‌ను ముందే à°ª‌సిగ‌ట్టి à°¸‌కాలంలో చికిత్స తీసుకుని ప్రాణాల‌ను కాపాడుకునేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts