lifestyle

ఆ ప్రాంతంలో జీడీపప్పు కేవలం 30 రూపాయలు మాత్రమే నట ఎక్కడంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">పోషక విలువలు అధికంగా ఉండే జీడిపప్పు à°§à°° ఆకాశంలో ఉంటుంది&period; తక్కువ రకం జీడిపప్పును కొనాలంటేనే సామాన్యులకు సాధ్యం కాదు&period; వీటి కాస్ట్ కాస్ట్లీ గానే ఉంటుంది&period; వీటి à°§à°° దాని క్వాలిటీ పై ఆధారపడి ఉంటుంది&period; తక్కువ క్వాలిటీది 600 రూపాయల విలువ చేస్తే&period;&period; ఎక్కువ క్వాలిటీది 1000 పైనే ఉంటుంది&period; జీడిపప్పులో ఉండే విటమిన్ ఇ ధమనులలో ఫలకం ఉత్పత్తిని నిరోధించి రక్తప్రసరణను తగ్గిస్తుంది&period; అందుకే ఇమ్యూనిటీ కోసం జీడిపప్పు తినాలని వైద్యులు సూచిస్తుంటారు&period; అయితే మన దేశంలోని ఒక ప్రాంతంలో కేవలం కూరగాయల ధరకే జీడిపప్పును అందిస్తున్నారు&period; నమ్మడానికి కష్టంగా ఉన్నా&period;&period; ఇది నిజమే&period; కేజీ 30 రూపాయలే&period;&period;&excl; ఇంతకీ ఎక్కడ అంటారా&period;&period;&quest; జీడిపప్పును అత్యంత తక్కువ ధరకే అమ్ముతున్న ఏకైక ప్రదేశం జార్ఖండ్ లోని జంతార అనే జిల్లాలో ఉన్న నాలా అనే గ్రామం&period; దీన్ని జార్ఖండ్ జీడిపప్పు నగరం గా పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక్కడికి చుట్టుపక్కల జిల్లాలు&comma; రాష్ట్రాల నుంచి కూడా వచ్చి క్వాలిటీ జీడిపప్పును కొనుగోలు చేసి తీసుకు వెళ్తుంటారు&period; ఈ గ్రామానికి వెళ్తే మీకు కిలో జీడిపప్పు కేవలం 20 నుంచి 30 రూపాయలకు కూడా వచ్చే అవకాశం ఉంది&period; ఇక్కడి నుంచే దళారులు అధికంగా కొని బయట ప్రాంతాల్లో 100 రెట్లు అధిక ధరకు అమ్ముకుంటారు&period; అయితే ఇంత తక్కువ ధరకు ఈ గ్రామంలో ఎలా విక్రయిస్తున్నారంటే&period;&period; ఈ గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో జీడి తోటలనే వేశారు&period; ఈ తోటల్లో పనిచేసే మహిళలు&comma; పిల్లలు అత్యంత తక్కువ ధరకే జీడిపప్పును అమ్మేస్తుంటారు&period; అక్కడి నేలలు జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటాయని అటవీశాఖ గుర్తించింది&period; అంతేకాదు ఈ విషయాన్ని గ్రామస్తులందరికీ చెప్పి జీడి తోటలను పెంచే విధంగా ప్రోత్సహించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91322 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;jamtara&period;jpg" alt&equals;"cashew nuts prices in jamtara are very cheap know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో ఒకేసారి గ్రామం అంతా పెద్ద ఎత్తున జీడి సాగు మొదలుపెట్టారు&period; అంతేకాదు రైతులకు ప్రభుత్వ తరపు నుంచి ప్రోత్సహించారు&period; ఇక అప్పటినుంచి రైతులు జీడిపప్పు సాగుపై దృష్టి సారించడం మొదలుపెట్టారు&period; ఇందుకోసం గ‌తంలో అప్ప‌టి జంతార జిల్లా డిప్యూటీ కమిషనర్ కృపానంద ఝా ఎంతగానో కృషి చేశారు&period; అయితే ఇంతగా జీడిపప్పు పండడం వల్ల అక్కడ రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు&period; జీడిపప్పును అక్కడి రైతులు రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుండడం వల్ల కిలో 30 నుంచి 50 రూపాయలకే అమ్మాల్సి వస్తుంది&period; ఇంతగా జీడిపప్పు పండుతున్నప్పటికీ అక్కడ ఎలాంటి ప్రాసెసింగ్ ప్లాంట్ లేదు&period; అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు&period;&period; జీడిపప్పు à°§à°° కూడా పెరిగే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts