వైద్య విజ్ఞానం

కింద ఉండే వెంట్రుక‌ల‌తో మ‌న‌కు ఉప‌యోగం ఏంటి..? వాటిని తీసేయాలా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Animal movie లో క్రింది వేంట్రుకలు తీసేశావా&quest; వాటిని దేవుడు అక్కడ ఇచ్చాడంటే ఏదో ఉపయోగం ఉంటుంది అనే కదా&quest; అనే డైలాగ్ ఉంటుంది&period; నిజంగానే ఏ ఉపయోగం ఉంటుంది&period;&period;&quest; సహజంగా జీవుల‌న్నింటి శరీరం మీద వెంట్రుకలు ఉంటాయి&comma; ఈ వెంట్రుకలు కలిగి ఉండటం అనేది జీవి యొక్క జీవన శైలి&comma; ఆకృతి&comma; పరిమాణం&comma; నివాసం ప్రాంతం&comma; వాతావరణం వంటి అంశాల ప్రాధాన్యతతో ముడి పడినది&period; మనుషుల‌లో లింగ భేదం&comma; వయస్సుకు అనుగుణంగా ఏర్వాపడే వారి వారి శారీరక ఆకృతి&comma; స్థితిగతులచే వెంట్రుకలు కొందరిలో అధికంగా మారి కొందరిలో మితంగా ఏర్పడుతాయి&period; ఈ వెంట్రుకలు వారికి అందాన్ని&comma; హుందాని&comma; సౌందర్యాన్ని ఇస్తూ శారీరక రక్షణని ‌కల్పిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తల లేదా నెత్తిన వెంట్రుకలు ఎండ వేడిమి నుంచి తలను కాపాడుతాయి&period; మనుషులు శరీర కదలికలు జరిపినప్పుడు మర్మాంగాల మధ్య‌ చర్మం రాసుకొని పుండ్లు వంటివి ఏర్పడకుండా వెంట్రుకలు వాహకంగా ఉండి రక్షిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89127 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;pubic-hair&period;jpg" alt&equals;"what is the use with pubic hair " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గాలిలో ఉండే దుమ్ము ధూళి కణాలు ముక్కు‌&comma; చెవిలోనికి వెల్లనివ్వకుండా వెంట్రుకలు ఒక కవచంలా పనిచేస్తాయి&period; అడిగి ప్రశ్నకు సమాధానం చాలా పెద్దది&comma; కాని నాకు తెలిసిన మేరకు వెంట్రుకల ఆవశ్యకత&comma; ప్రత్యేకత ఏమిటో మీకు చెప్పాను&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts