వైద్య విజ్ఞానం

చుండ్రులో ఇన్ని ర‌కాలు ఉన్నాయా.. మీకున్న‌ది ఏర‌క‌మైన చుండ్రో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చుండ్రు అంటే స్కాల్ప్ పై ఏర్పడిన డెడ్ సెల్&period; ఏదైనా సమస్యతో తలపైన చర్మం ఎఫెక్ట్ అయితే&period;&period; చర్మం ఆ కణాలను వదిలించుకుని&comma; కొత్త కణాలను తయారు చేసుకుంటుంది&period; వదిలించుకున్న మృతకణాలే డాండ్రఫ్&period; నార్మల్ గా ఇలా ఎప్పుడైనా ఒకసారి స్కిన్ ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చిన డాండ్రఫ్ అదే తగ్గిపోతుంది&period; అలా కాకుండా రెగ్యులర్ గా ఉంటే మాత్రం ప్రమాదానికి సంకేతమే&period; డ్రై స్కిన్ డాండ్రఫ్&period;&period; ఇది నార్మల్ డాండ్రఫ్&period; ఇది సహజంగా స్కాల్ప్ బాగా డ్రైగా ఉన్నప్పుడు వస్తుంది&period; ఎక్కువగా చలికాలంలో&period; ఇలా వచ్చినప్పుడు రెగ్యులర్ గా ఏదైనా డాండ్రఫ్ ఆయిల్ పెట్టి స్నానం చేస్తుంటే తగ్గిపోతుంది&period; ఈ టైప్ డాండ్రఫ్ ప్లేక్స్ చిన్నవిగా ఉంటాయి&period; స్కాల్ప్ లైట్ గా దురదగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయిలీ స్కిన్ డాండ్రఫ్ &colon; చర్మ రక్షణ కోసం గ్రంధులు సెబమ్ అనే ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తాయి&period; ఇది ఎక్కువ అయినప్పుడు స్కిన్ ఆయిలీ గా అవుతుంది&period; ఇలాంటి స్కిన్ పై వాతావరణంలోని కాలుష్యం కలిసినప్పుడు డాండ్రఫ్ గా మారుతుంది&period; డ్రై స్కిన్ డాండ్రఫ్ తో పోలిస్తే ఈ డాండ్రఫ్ ఫ్లేక్స్ సైజ్ ఎక్కువగా ఉంటుంది&period; లేత పసుపు రంగులో ఉంటాయి&period; తలలో దురద ఉంటుంది&period; గోర్లతో తలపై గీకి చూస్తే&period;&period; గోర్ల నిండుగా వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87502 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;dandruff&period;jpg" alt&equals;"what type of dandruff you have know it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫంగస్ రిలేటెడ్ డాండ్రఫ్ &colon; మలసెజ్జియా అనే ఒక రకం ఫంగస్ వల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది&period; ఇది ఒకరకమైన ఎగ్జిమా&period; ఇది స్కాల్ప్ లోకి చేరిన తరువాత దురదతో కూడిన డాండ్రఫ్ మొదలవుతుంది&period; మంచి మెడికేటెడ్&comma; నేచురల్ ఆయిల్ షాంపు వాడితే ఈ ఫంగస్ డాండ్రఫ్ తొందరగానే తగ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డిసీజ్ రిలేటెడ్ డాండ్రఫ్ &colon; సెబోరిక్ డెర్మటైటిస్&comma; ఎగ్జిమా&comma; సోరియాసిస్&period;&period; ఈ వ్యాధుల వల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది&period; ఇది పట్టి వదలని రకం డాండ్రఫ్&period; కేర్ తీసుకోకపోతే జుట్టు మొత్తం రాలిపోయే ప్రమాదం ఉంది&period; ఈ సమస్యల మూల కారణాలపై కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి&period; సోరియాసిస్ కి రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి&period; ఏరకం డాండ్రఫ్ ను ఈజీగా తీసుకోవద్దు&period; ఇవి రెగ్యులర్ గా కేర్ తీసుకోవాల్సినవి&period; డాక్టర్ ని సంప్రదించి జాగ్రత్తలు పాటించకపోతే జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts