Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

చుండ్రులో ఇన్ని ర‌కాలు ఉన్నాయా.. మీకున్న‌ది ఏర‌క‌మైన చుండ్రో తెలుసుకోండి..!

Admin by Admin
June 6, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చుండ్రు అంటే స్కాల్ప్ పై ఏర్పడిన డెడ్ సెల్. ఏదైనా సమస్యతో తలపైన చర్మం ఎఫెక్ట్ అయితే.. చర్మం ఆ కణాలను వదిలించుకుని, కొత్త కణాలను తయారు చేసుకుంటుంది. వదిలించుకున్న మృతకణాలే డాండ్రఫ్. నార్మల్ గా ఇలా ఎప్పుడైనా ఒకసారి స్కిన్ ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చిన డాండ్రఫ్ అదే తగ్గిపోతుంది. అలా కాకుండా రెగ్యులర్ గా ఉంటే మాత్రం ప్రమాదానికి సంకేతమే. డ్రై స్కిన్ డాండ్రఫ్.. ఇది నార్మల్ డాండ్రఫ్. ఇది సహజంగా స్కాల్ప్ బాగా డ్రైగా ఉన్నప్పుడు వస్తుంది. ఎక్కువగా చలికాలంలో. ఇలా వచ్చినప్పుడు రెగ్యులర్ గా ఏదైనా డాండ్రఫ్ ఆయిల్ పెట్టి స్నానం చేస్తుంటే తగ్గిపోతుంది. ఈ టైప్ డాండ్రఫ్ ప్లేక్స్ చిన్నవిగా ఉంటాయి. స్కాల్ప్ లైట్ గా దురదగా ఉంటుంది.

ఆయిలీ స్కిన్ డాండ్రఫ్ : చర్మ రక్షణ కోసం గ్రంధులు సెబమ్ అనే ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది ఎక్కువ అయినప్పుడు స్కిన్ ఆయిలీ గా అవుతుంది. ఇలాంటి స్కిన్ పై వాతావరణంలోని కాలుష్యం కలిసినప్పుడు డాండ్రఫ్ గా మారుతుంది. డ్రై స్కిన్ డాండ్రఫ్ తో పోలిస్తే ఈ డాండ్రఫ్ ఫ్లేక్స్ సైజ్ ఎక్కువగా ఉంటుంది. లేత పసుపు రంగులో ఉంటాయి. తలలో దురద ఉంటుంది. గోర్లతో తలపై గీకి చూస్తే.. గోర్ల నిండుగా వస్తుంది.

what type of dandruff you have know it

ఫంగస్ రిలేటెడ్ డాండ్రఫ్ : మలసెజ్జియా అనే ఒక రకం ఫంగస్ వల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది. ఇది ఒకరకమైన ఎగ్జిమా. ఇది స్కాల్ప్ లోకి చేరిన తరువాత దురదతో కూడిన డాండ్రఫ్ మొదలవుతుంది. మంచి మెడికేటెడ్, నేచురల్ ఆయిల్ షాంపు వాడితే ఈ ఫంగస్ డాండ్రఫ్ తొందరగానే తగ్గిపోతుంది.

డిసీజ్ రిలేటెడ్ డాండ్రఫ్ : సెబోరిక్ డెర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్.. ఈ వ్యాధుల వల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది. ఇది పట్టి వదలని రకం డాండ్రఫ్. కేర్ తీసుకోకపోతే జుట్టు మొత్తం రాలిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యల మూల కారణాలపై కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సోరియాసిస్ కి రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏరకం డాండ్రఫ్ ను ఈజీగా తీసుకోవద్దు. ఇవి రెగ్యులర్ గా కేర్ తీసుకోవాల్సినవి. డాక్టర్ ని సంప్రదించి జాగ్రత్తలు పాటించకపోతే జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది.

Tags: dandruff
Previous Post

అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించిన వారు వెన‌క్కి తిరిగి చూడ‌కూడ‌దు.. ఎందుక‌ని..?

Next Post

త‌ల‌నొప్పి తీవ్రంగా ఉందా.. ఈ నాచుర‌ల్ టిప్స్‌ను పాటించి చూడండి..

Related Posts

information

పెట్రోల్‌, డీజిల్… రెండూ ఇంధ‌నాలే అయినా వాటిల్లో చాలా తేడాలుంటాయి. అవేమిటో తెలుసా..?

June 7, 2025
ఆధ్యాత్మికం

కన్నె స్వామి, గురు స్వాములకు తేడా తెలుసా..? మొత్తం 18 పేర్లు ఉన్నాయి..అవేంటంటే..?

June 7, 2025
హెల్త్ టిప్స్

డైటింగ్ చేసే వారు కామ‌న్‌గా చేసే మిస్టేక్స్ ఇవే… ఆ మిస్టేక్స్ ఏమిటో తెలుసుకోండి..!

June 7, 2025
హెల్త్ టిప్స్

స‌గ్గుబియ్యాన్ని ఇలా తీసుకోండి.. ఎంతో మేలు చేస్తుంది..

June 7, 2025
చిట్కాలు

ఈ నాచుర‌ల్ టిప్స్‌ను పాటిస్తే మీ జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..

June 7, 2025
ఆధ్యాత్మికం

చీపురు విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి.. లేదంటే అంతా న‌ష్ట‌మే..

June 7, 2025

POPULAR POSTS

న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!