వైద్య విజ్ఞానం

ఈ పోష‌కాల‌ను త‌ప్పనిస‌రిగా తీసుకోవాలి.. లేదంటే హైబీపీ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది బీపీతో బాధపడుతూ ఉంటారు&period; బీపీ వలన ఆరోగ్యం పాడవుతుంది ఏదేమైనాప్పటికీ బీపీ వంటి సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి&period; అయితే బీపీ ఈ పోషకాహార లోపం వలన కూడా వస్తుంది మరి ఇక వాటి గురించి తెలుసుకుందాం… విటమిన్ à°¡à°¿ తక్కువగా ఉండటం వలన హైపర్ టెన్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంది&period; విటమిన్ à°¡à°¿ బ్లడ్ వెసెల్స్ పనితీరు పైన ప్రభావం చూపుతుంది&period; విటమిన్ à°¡à°¿ లోపం ఉంటే బీపీ పెరుగుతుంది సూర్యకిరణాల ద్వారా మనకి విటమిన్ à°¡à°¿ అందుతుంది&period; డైరీ ప్రొడక్ట్స్ గుడ్లు వంటి వాటిలో కూడా విటమిన్ à°¡à°¿ ఎక్కువగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విటమిన్ బి12 లోపం వలన కూడా బీపీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది విటమిన్ బి12 ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి&period; మాంసం చేప డైరీ ప్రొడక్ట్స్ మొదలైన వాటిలో విటమిన్ బి12 ఉంటుంది&period; ఈ విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా చేర్చుకుంటూ ఉండండి&period; విటమిన్ సి లోపం వలన కూడా బీపీ పెరుగుతుంది&period; విటమిన్ సి ఆహారాల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి మిమ్మల్ని రిలాక్స్డ్ గా ఉంచడానికి ఇవి సహాయం చేస్తాయి&period; సిట్రస్ ఫ్రూట్స్ అయినటువంటి స్ట్రాబెర్రీ&comma; కివి వంటి వాటిలో విటమిన్ సి ఉంటుంది&period; అలానే బెల్ పెప్పర్స్ ఆకుకూరల్లో కూడా విటమిన్ సి దొరుకుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88333 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;high-bp&period;jpg" alt&equals;"you will get these nutrients daily or else high bp will come " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా మెగ్నీషియం లోపం వలన కూడా హై బీపీ రావచ్చు&period; మెగ్నీషియం ని కూడా డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి&period; ఆకుకూరలు&comma; నట్స్&comma; గింజలు మొదలైన వాటిలో మెగ్నీషియం ఉంటుంది&period; కేవలం బీపీ మాత్రమే కాదు పోషకాహార లోపం వలన రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి అన్ని రకాల పోషక పదార్థాలు అందేలా చూసుకుంటూ ఉండాలి&period; సమతుల్యమైన ఆహారం తీసుకోవడం రెగ్యులర్ గా వ్యాయామాలు చేయడం ఆరోగ్యకరమైన బరువుని కలిగి ఉండడం సోడియం ని తక్కువగా తీసుకోవడం ఒత్తిడి లేకుండా ఉండడం వంటి వాటి వల్ల కూడా బీపీ రాకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts