mythology

గ‌రుడ పురాణం ప్ర‌కారం న‌ర‌కంలో పాపుల‌కు విధించే శిక్ష‌లు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం&period; గరుడ పురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు&period; విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు&quest; ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి… తదితర సందేహాలు కలిగాయట&period; వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి&comma; గరుడుని సందేహ నివృత్తి చేశాడట&period; గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది&period;ఇందులో వ్య‌క్తులు చేసిన పాపాల‌కు గాను à°¨‌రకంలో విధించే శిక్ష‌à°² వివ‌రాలు ఉంటాయి&period; కొన్ని విషయాలను పాపాలని గరుడపురాణం చెబుతోంది&period; అవి… బ్రహ్మహత్య&comma; శిశుహత్య&comma; గో హత్య&comma; స్త్రీ హత్యలతోబాటు గర్భపాతం చేసేవారు&comma; రహస్యంగా పాపపు పని చేసేవారు&comma; గురువులు&comma; పండితులు&comma; దేవతలు&comma; స్త్రీ&comma; శిశు ధనం హరించేవారు కూడా నరకంలో శిక్షలను అనుభవించక తప్పదంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పు తీర్చనివారు&comma; పర ద్రవ్యాన్ని అపహరించేవారు&comma; విశ్వాస ఘాతకులు&comma; ఇతరులను హత్యచేసే వారు&comma; దోషులను పొగిడేవారు&comma; మంచివారిని నిందించేవారు&comma; ఋణగ్రస్థులను ఎగతాళి చేసేవారు&comma; సత్పురుషులతో స్నేహం చేయనివారు కూడా పాపులేనట&period; తల్లిదండ్రులను&comma; గురువును&comma; ఆచార్యులను అవమానించేవారు&comma; భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు&comma; ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు&comma; ఇచ్చినదానిని తిరిగి తీసుకునేవారు&comma; దానం ఇచ్చి&comma; బాధపడేవారు వైతరణిని దాటక తప్పదు&period; ఈ క్ర‌మంలోనే అస‌లు ఎవ‌రు ఎలాంటి పాపం చేస్తే వారికి ఎలాంటి శిక్ష‌లు à°ª‌à°¡‌తాయో ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌ద్యం సేవించే వారికి à°¨‌à°°‌కంలో శిక్ష ఉంటుంది&period; వారి చేత ద్ర‌à°µ రూపంలో ఉన్న వేడి ఇనుమును తాగిస్తార‌ట‌&period; ఆడ‌&comma; à°®‌గ ఎవ‌రైనా ఒక‌రు ఇంకొక‌రిని లైంగికంగా వేధించినా&comma; అత్యాచారం చేసినా à°¨‌à°°‌కంలో వారి జ‌à°¨‌నావ‌à°¯‌వాల‌ను క‌త్తిరిస్తారు&period; జంతుల‌ను చంపే వారికి కూడా à°¨‌à°°‌కంలో శిక్ష‌లు à°ª‌à°¡‌తాయి&period; వారిని జంతుల‌ను à°¨‌రికిన‌ట్టే ముక్క‌లు ముక్క‌లుగా à°¨‌రికి పోగులు పెడ‌తార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77338 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;garud-puranam&period;jpg" alt&equals;"according to garuda puranam these punishments will be given " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పేద‌à°²‌కు అన్నం పెట్ట‌కుండా తామే తినే వారికి కూడా à°¨‌à°°‌కంలో శిక్ష ఉంటుంది&period; వారి à°¶‌రీరాన్ని à°ª‌క్షుల‌కు ఆహారంగా వేస్తారు&period; à°¤‌à°® సంతోషం కోసం జంతువుల‌ను హింసిస్తూ వేడుక చూసే వారికి&comma; అలా వాటిని చంపే వారికి à°¨‌à°°‌కంలో శిక్ష à°ª‌డుతుంది&period; వారిని à°¸‌à°² à°¸‌à°² కాగే నూనెలో ఫ్రై అయ్యేలా వేయిస్తార‌ట‌&period; పెద్ద‌à°²‌కు గౌర‌వం ఇవ్వ‌ని వారికి&comma; వారిని నిర్ల‌క్ష్యం చేసే వారికి కూడా à°¨‌à°°‌కంలో శిక్ష ఉంటుంది&period; వారిని బాగా వేడిగా ఉండే ప్ర‌దేశంలో ఉంచుతారు&period; ఆ బాధ‌కు à°¤‌ట్టుకోకున్నా à°¸‌రే అందులో ఉండాల్సిందే&period; ఇత‌రుల‌కు à°¸‌హాయం చేయ‌ని వారికి à°¨‌à°°‌కంలో శిక్ష ఉంటుంది&period; వారి ఎత్త‌యిన లోయ‌లోంచి కింద‌కు విసిరేస్తారు&period; అక్క‌à°¡ ప్ర‌మాద‌క‌à°°‌మైన పాములు&comma; తేళ్లు వంటి విష పురుగుల‌తో కుట్టిస్తారు&period; ఆ à°¤‌రువాత క్రూర జంతువుల‌తో హింసిస్తారు&period; ఎప్పుడూ ఇత‌రుల‌ను మోసం చేసే వారిని&comma; అబ‌ద్దాలు ఆడే వారిని&comma; తిట్టే వారిని à°¨‌à°°‌కంలో శిక్షిస్తారు&period; వారిని అక్క‌à°¡ à°¤‌à°²‌కిందులుగా వేలాడ‌దీసి క్రూర‌మైన జంతువుల‌చే హింసింప‌జేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌జ‌à°²‌ను à°¸‌రిగ్గా పాలించకుండా&comma; వారి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°ª‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌à°µ‌à°¹‌రించే వారికి à°¨‌à°°‌కంలో దారుణ‌మైన శిక్ష వేస్తారు&period; వారి à°¶‌రీరాల‌ను పిప్పి పిప్పి చేస్తారు&period; అంత‌కు ముందు దారుణంగా కొడ‌తారు&period; ఆ à°¤‌రువాత à°¶‌రీరాల‌ను రోడ్డు రోల‌ర్ కింద వేసి నలిపిన‌ట్టు à°¨‌లిపేస్తారు&period; ప్ర‌జ‌à°² à°§‌నం&comma; à°µ‌స్తువులు దోపిడీ చేసే వారికి à°¨‌à°°‌కంలో ఎలాంటి శిక్ష à°ª‌డుతుందంటే వారిని à°¯‌à°®‌à°­‌టులు తాళ్ల‌తో దారుణంగా క‌ట్టేసి రక్తం à°µ‌చ్చే à°µ‌à°°‌కు కొడ‌తారు&period; à°°‌క్తాలు కారుతున్న‌ప్ప‌టికీ కొట్ట‌డం ఆప‌రు&period; వారు à°ª‌డిపోయే à°µ‌à°°‌కు అలా కొడుతూనే ఉంటారు&period; అధికార దుర్వినియోగానికి పాల్ప‌డే వారికి&comma; అధికారాన్ని అడ్డం పెట్టుకుని à°¤‌ప్పుడు à°ª‌నులు చేసే వారికి à°¨‌à°°‌కంలో శిక్ష ఉంటుంది&period; వారిని మాన‌వుని వ్య‌ర్థాల‌తో కూడిన à°¨‌దిలో పారేస్తారు&period; అందులో మాన‌వుల‌కు చెందిన à°®‌లం&comma; మూత్రం&comma; ఇతర వ్య‌ర్థాలు ఉంటాయి&period; వాటిని తాగుతూ వారు శిక్ష అనుభ‌వించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts