హెల్త్ టిప్స్

ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బీట్‌రూట్‌ను అస‌లు తిన‌కూడ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా బీట్ రూట్ రుచి నచ్చకపోయినా చాల మంది ఆరోగ్యంగా ఉండడానికి తీసుకుంటారు&period; దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో…&excl; రక్త హీనత సమస్య తో బాధ పడేవారు బీట్ రూట్ తినడం వల్ల వారి శరీరం లో రక్తం వృద్ధి చెందుతుంది&period; అలానే పచ్చి బీట్ రూట్ తినడం వల్ల అనేక పోషకాలు మన శరీరానికి అందుతాయి&period; జ్యూస్ రూపం లో తీసుకోవడం వల్ల వెంటనే మన శరీరానికి శక్తి కూడా అందుతుంది&period; దీని మూలం గానే క్రీడాకారులు ఎక్కువగా బీట్ రూట్ జ్యూస్ ను తాగుతుంటారు&period; శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు&comma; హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ లో ఐరన్ శాతం అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో రక్తం అభివృద్ధి చెంది రక్తహీనత సమస్యని తగ్గిస్తుంది&period; చూసారా దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో&period;&period;&excl; అయితే బీట్ రూట్ వల్ల ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటే అది పొరపాటే&period;&period;&excl; బీట్ రూట్ ను కొన్ని అనారోగ్య సమస్యల తో బాధ పడేవారు తినకూడదని నిపుణులు చెబుతారు&period; అయితే ఎవరు దీనిని తీసుకోకూడదు…&quest;&comma; తీసుకుంటే కలిగే నష్టాలు ఏమిటి&period;&period;&quest; మరి వీటి కోసం ఇప్పుడే చూసేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77334 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;beetroot&period;jpg" alt&equals;"people with these health problems should not take beetroot " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు కనుక హెమో క్రొమోటోసిస్&comma; వీసర్ వ్యాధి ఉంటె అస్సలు దీనిని తీసుకోకూడదు&period; ఒకవేళ బీట్ రూట్ ని అధికంగా తీసుకుంటే… దీని వల్ల శరీరంలో ఎక్కువ శాతం ఐరన్ నిల్వ ఉంటాయి&period; శరీరం లో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మూత్రం ఎరుపుగా రావడం వంటి సమస్యలు వస్తాయి&period; రక్తపోటు సమస్యకు మందులు వాడే వారు బీట్ రూట్ తినడం వల్ల వారి శరీరం లో రక్తపోటు తక్కువ పడిపోయి ఇబ్బందులు పడాల్సి ఉంది&period; కనుక రక్తపోటుకు మందులు వాడే వారు దీనికి దూరంగా ఉంటె మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts