mythology

కాళికాదేవి శివుణ్ణి కాళ్లతో తొక్కుతున్నట్టు ఉంటుంది. దీని అంతర్యం ఏంటి.?

<p style&equals;"text-align&colon; justify&semi;">దీని గురించి దేవి భాగవతం&comma; కాళికా పురాణంలో సవివరంగా వుంటుంది&period; రక్త బీజుడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని నుండి వరమును పొంది వుంటాడు అదేమిటంటే యుద్ధంలో అతని రక్తం బొట్టు పడిన ప్రతి దగ్గర అతని కన్న వేయిరెట్లు శక్తివంతం అయిన రక్త బీజులు వందలు &comma; వేలల్లో పుట్టాలని వరం అడిగి సాధించుకుంటాడు&period; వర గర్వంతో ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతున్న ఈతనిని ఓడించడం ఏ దేవతల వల్ల అవ్వలేకపోయినది&period; కారణం ఈతని రక్త బొట్టు పడిన క్షణంలోనే వందలు వేలల్లో మరింత మంది రక్త బీజులు వచ్చి క్షణాల్లో సర్వనాశనము చేసేయడమే&period; దీన్ని నివారించుకునేందుకు సాక్షాత్తు జగన్మాత తన అంశతో కాళికా అను దేవత‌ను సృష్టిస్తుంది&lpar;దేవి పురాణం ప్రకారం&rpar;&period; ఇది కాళికా దేవి జన్మ రహస్యం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈవిడ ఒళ్ళు మొత్తం నల్లని నలుపు వర్ణం లో వుండి&comma; మహా భయానకం అయిన వదనం&comma; కోర పళ్ళు&comma; ఛాతి వర‌కు వేలాడే రుధిర వర్ణపు నాలుక తో&comma; ఒంటిపై వస్త్రాలకు బదులు పుర్రెల దండ మీద&comma; అస్తి పంజర చేతులు కింద వైపున కట్టుకొని&comma; బిరుసెక్కిన నల్లని పెద్దవైన శిరోజాలతో&comma; 8 చేతులు&comma; వాటిలో ఆయుధాలతో అతి క్రూరంగ గర్జన చేస్తూ&comma; దిక్కులు పిక్కటిల్లేలా అరిచి యుధ్ధంలో దిగుతుంది&period; ఇలా అన్నమాట&period; ఇక రాగానే ఈవిడ ఒక రక్త బీజుడిని చంపగనే మళ్ళీ యధావిధిగా పుట్టడం మొదలెడతాడు&period; అది చూసిన ఈమె పొడుగాటి ఆమె నాలుకను పరిచి ఒక్కో రక్త బీజుడిని చంపడం&comma; కింద రక్తం బొట్టు పడెలోపు నాలుకతో జుర్రకొని మింగేయడం చేసింది&period; తద్వారా ఒక్కసారి కూడా రక్తం నేల తాకకుండా వుండుట చేత రక్త బీజుడు మరల ఉద్భవించుట జరగలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73781 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;kali-mata&period;jpg" alt&equals;"do you know why kali mata stands on lord shiva " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివరగా చంపిన రక్త బీజుని తలను చేత్తో పట్టుకొని రక్తం పీల్చేసి విజయ గర్వంతో నర్తిస్తు అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని చంపడం మొదలెట్టింది&period; కారణం ఆవిడ తాగింది అమృతం కాదు కదా…&period;&period; రాక్షసుని రక్తం&period; అది తమోగుణ ప్రధానం అయినది&comma; అందుకు ఆ రాక్షస ప్రవృత్తి తనకూ వచ్చి ఇలా దేవతలు&comma; మానవులు తేడా లేకుండా అందర్నీ నరకడం మొదలు పెట్టింది&period; ఎవ్వరూ ఆమె ఎదురు వెళ్లే సాహసించలేదు అప్పటి నుండి&period; ముల్లోకాలు గజ గజ వణికిపోతూ వుండగా&comma; ఈమె గట్టిగా గర్జిస్తూ&comma; క్రూరంగా హుంకరించుతు&comma; అందర్నీ భక్షిస్తు నడుస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవతలకు వచ్చిన ఈ కొత్త సమస్య వల్ల అందరూ మహా దేవుణ్ని ప్రార్థించారు&period; ఈమె పార్వతి దేవి అంశమే కనుక మహా దేవుడే ఆమెను శాంతిప చేయగలడని చెప్పగా మహాదేవుడు ఆమెను అనుసరిస్తూ వెళ్లి&comma; ఆమెకు ఎదురు పడగానే నిలబడకుండా వెంటనే నేల మీద పడుకుండి పోతాడు&period; ఈమె వెళ్తూ వెళ్తూ మహాదేవుని ఛాతీమీద తన పాదం మోపుతుంది చూస్కొకుండా&period; తర్వత కిందకు చూసి కింద వున్నది తన భర్త అని గుర్తించి&comma; నాలుక కరుచుకుని&comma; సిగ్గుతో&comma; బాధతో&comma; భయంతో గట్టిగా రోదిస్తూ &comma;ఏడుస్తూ &comma; వెనక్కి మళ్ళుతుంది&period; ఇలా అవడానికి కారణం రాక్షస రక్తం తాగిన ఆమెకు ఆ తామస గుణం పోవాలి అంటే&comma; కేవలం తన భర్త స్పర్శ&comma; అందునా మహాదేవుని పావన స్పర్శ వల్ల మాత్రమే స్పృహ వస్తుందని మహాదేవుడు ఎరుగుదును కనుక ఆయన అల చేశాడు&period; భర్త మీద కాలు పడగానే పత్ని యొక్క సహజ సిద్ధమైన సిగ్గు&comma; చూస్కోకుండ అడుగు వేసేసాను అనే బాధ&comma; భయం కలిగి వెంటనే ఆమె శాంతి స్వరూపిణి అయినది&period; ముల్లోకాలను రక్షించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాళికా మాత తాంత్రిక విద్యకు అధి దేవత&period; నరబలి కోరుతుంది&period; ఈమె యొక్క ఆలయం భారత దేశం లో కలకత్తా నగరం లో వుంది&period; ఇప్పటికీ అక్కడ జంతు బలులు ఇస్తారు&period; అమ్మవారిని ఎదురుపడి చూడలేరు&comma; చాలా భయంకరంగా వుంటుంది&comma; దర్శనం చాలా దూరం నుండి చేయిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts