mythology

మ‌నుషులు ఈ జ‌న్మ‌లో చేసే పాపాల‌కు మ‌రుస‌టి జ‌న్మ‌లో ఏ జీవులుగా పుడ‌తారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు పున‌ర్జ‌న్మ‌à°²‌పై à°¨‌మ్మ‌కం ఉందా&period;&period;&quest; సాధార‌ణంగానైతే చాలా చాలా à°¤‌క్కువ మందే దీన్ని నమ్ముతారు&comma; ఎవరూ పున‌ర్జ‌న్మ‌à°² గురించి à°¨‌మ్మ‌రు&period; అయితే పున‌ర్జ‌న్మ‌à°²‌ను క‌థాంశాలుగా చేసుకుని అనేక సినిమాలు à°µ‌చ్చాయి&period; చాలా మంది à°°‌చ‌యితలు à°¨‌à°µ‌à°²‌లు&comma; క‌à°¥‌లు కూడా రాశారు&period; ఈ క్ర‌మంలో ఏ సినిమాను తీసుకున్నా&comma; క‌à°¥‌లో&comma; à°¨‌à°µ‌à°²‌లో చ‌దివినా వాటిలో ఏం చెబుతారంటే చ‌నిపోయిన à°®‌నిషి మళ్లీ à°®‌నిషిగా జ‌న్మిస్తాడ‌ని అంటారు&period; అచ్చం అవే పోలిక‌à°²‌తో à°®‌ళ్లీ జ‌న్మిస్తార‌ని వాటిలో పేర్కొంటారు&period; కానీ నిజంగా శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే చ‌నిపోయిన à°®‌నిషి à°®‌ళ్లీ à°®‌నిషి జ‌న్మ ఎత్త‌à°¡‌ట‌&period; అత‌ను చేసిన పాపాల‌ను à°¬‌ట్టి ఏదో ఒక జీవిగా జ‌న్మిస్తాడ‌ట‌&period; ఈ క్ర‌మంలో à°®‌నిషి ఎలాంటి పాపాలు చేస్తే à°®‌ళ్లీ జ‌న్మ‌లో ఏ జీవిగా పుడ‌తాడో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శాస్త్రాల‌ను అవ‌హేళిన చేసిన వారు మళ్లీ à°µ‌చ్చే జ‌న్మ‌లో పాండు రోగంతో పుడ‌తార‌ని పురాణాలు చెబుతున్నాయి&period; స్త్రీల‌ను హత్య చేసే వారు à°®‌రుస‌టి జ‌న్మ‌లో ఎల్లప్పుడూ రోగాల‌ను అనుభ‌విస్తూ ఉంటార‌ట‌&period; అబద్దపు సాక్ష్యం చెప్పిన వారు మూగవారుగా పుడతార‌ట‌&period; అబద్దాలను వినేవారు చీమ‌లై పుడతార‌ట‌&period; పుస్తకాలను దొంగిలించే వ్య‌క్తులు గుడ్డివారుగా పుడ‌తార‌ట‌&period; వ్య‌భిచారం చేసే వారు అడ‌విలో ఏనుగులుగా జ‌న్మిస్తార‌ట‌&period; పిలువని పేరంటానికి వెళ్ళినవారు కాకులుగా à°®‌రుస‌టి జ‌న్మ‌లో జ‌న్మిస్తార‌ట‌&period; మిత్రుల‌ను అదే à°ª‌నిగా మోసం చేసే వారు à°®‌రుస‌టి జ‌న్మ‌లో గ‌ద్దగా పుడ‌తార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90098 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;after-life&period;jpg" alt&equals;"how humans will be born in their after life for their sins " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°­‌ర్త‌à°²‌ను&comma; ఇత‌à°° వ్య‌క్తుల‌ను హింసించే స్త్రీలు జ‌à°²‌గలుగా à°®‌రుస‌టి జ‌న్మ‌లో పుడ‌తార‌ట&period; ఇత‌రుల‌ను మోసం చేస్తూ à°µ‌స్తువుల‌ను అమ్మేవారు à°®‌రుస‌టి జ‌న్మ‌లో గుడ్ల గూబ‌లుగా పుడ‌తార‌ట‌&period; à°­‌ర్త‌à°²‌ను మోసం చేసే ఆడ‌వారు à°¬‌ల్లులుగా జ‌న్మిస్తార‌ట‌&period; గురుపత్నితో సంభోగం చేసే వారు తొండ‌లుగా జ‌న్మిస్తార‌ట‌&period; అతిగా కామం కలిగినవారు గుర్రాలుగా పుడ‌తార‌ట‌&period; భార్య‌à°²‌ను ఎక్కువ‌గా హింసించే వారు మేక‌లుగా పుడ‌తార‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts