mythology

మ‌హా ప్ర‌ళ‌యం వ‌చ్చిన‌ప్పుడు బ్ర‌హ్మ‌దేవుడు సృష్టిక్ర‌మం ఇలా చేస్తాడ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్నో సంవత్స‌రాల కింది నుంచే అనేక మంది శాస్త్రవేత్త‌లు అస‌లు ఈ సృష్టి క్ర‌మం ఎలా ప్రారంభ‌మైంద‌నే దానిపై అనేక à°ª‌రిశోధ‌à°¨‌లు చేస్తున్నారు&period; కానీ ఇప్ప‌టి à°µ‌à°°‌కు అందుకు సంబంధించిన ఏ చిన్న విష‌యాన్ని కూడా దాదాపుగా ఏ సైంటిస్టూ క‌నిపెట్టలేక‌పోయాడు&period; అయినా వారు తమ à°¤‌à°® à°ª‌రిశోధ‌à°¨‌à°²‌ను మాత్రం ఆప‌డం లేదు&period; ఎప్ప‌టికైనా సృష్టి క్ర‌మానికి చెందిన à°°‌à°¹‌స్యాన్ని క‌నిపెట్టాల‌ని వారు à°¤‌à°ª‌à°¨ à°ª‌డుతున్నారు&period; అయితే దీని విష‌యం అలా ఉంచితే&comma; హిందూ పురాణాల్లో మాత్రం సృష్టి క్ర‌మానికి చెందిన à°ª‌లు అంశాల‌ను ఎంతో మంది పండితులు&comma; రుషులు పేర్కొన్నారు&period; ఆయా పురాణాల్లో à°¸‌à°¦‌రు అంశాల‌కు చెందిన ప్ర‌స్తావ‌à°¨‌లు కూడా ఉన్నాయి&period; ప్ర‌ధానంగా బ్ర‌హ్మ పురాణం&comma; గ‌రుడ పురాణం వంటి పురాణాల్లో సృష్టి క్ర‌మానికి చెందిన à°ª‌లు విష‌యాలు à°®‌à°¨‌కు తెలుస్తాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు 60 సెకండ్లు 1 నిమిషం&period; 60 నిమిషాలు 1 గంట‌&period; 24 గంట‌లు ఒక రోజు&period; కానీ బ్ర‌హ్మ దేవుడికి ఒక రోజు మాత్రం అలా ఉండ‌దు&period; 1000 à°®‌హాయుగాలు గ‌డిస్తే అప్పుడు బ్ర‌హ్మ‌కు ఒక రోజు పూర్త‌యిన‌ట్టు లెక్క‌&period; à°®‌హాయుగం అంటే à°¸‌త్య యుగం&comma; త్రేతా యుగం&comma; ద్వాప‌à°° యుగం&comma; క‌లియుగం… ఇలా 4 యుగాలు క‌లిస్తే అప్పుడు ఒక à°®‌హాయుగం అవుతుంది&period; ఈ ఒక్క‌ à°®‌హాయుగం పూర్త‌వ్వాలంటే à°®‌à°¨ కాల‌మానం ప్ర‌కారం 43&period;20 à°²‌క్ష‌à°² సంవ‌త్స‌రాలు గ‌à°¡‌వాల్సి ఉంటుంది&period; అప్పుడు ఒక à°®‌హాయుగం పూర్త‌వుతుంది&period; అలాంటి à°®‌హాయుగాలు 1000 గ‌డిస్తే అప్పుడు బ్ర‌హ్మ‌కు ఒక రోజు గ‌డిచిన‌ట్టు అవుతుంది&period; ఇలా బ్ర‌హ్మ‌కు ఒక రోజు గ‌à°¡‌à°µ‌గానే విశ్వ‌మంత‌టికీ మహా ప్ర‌à°³‌యం à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90095 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;lord-brahma-1&period;jpg" alt&equals;"lord brahma will create universe like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హా ప్ర‌à°³‌యం వచ్చిన‌ప్పుడు బ్ర‌హ్మ నిద్ర‌లోకి వెళ్తాడ‌ట‌&period; ఈ క్ర‌మంలో విశ్వ‌మంతా నీటిమ‌యం అవుతుంద‌ట‌&period; చుట్టూ క‌నుచూపు మేర‌లో ఎక్క‌à°¡ చూసినా నీరే ఉంటుంద‌ట‌&period; సూర్యుడు&comma; చంద్రుడు&comma; అన్ని గ్ర‌హాలు&comma; à°¨‌క్ష‌త్రాలు à°¬‌ద్ద‌లైపోయి ఆ నీటిలో క‌లిసిపోతాయ‌ట‌&period; అలా జ‌రిగాక బ్ర‌హ్మ à°®‌ళ్లీ మేల్కొని కొత్త సృష్టిని చేయ‌డం ప్రారంభిస్తాడ‌ట‌&period; ఆ క్ర‌మంలో ముందుగా ఏక క‌à°£ జీవులు పుట్టుకువ‌చ్చి&comma; అనంత‌రం à°®‌ళ్లీ జీవ à°ª‌రిణామ క్ర‌మం మొద‌లవుతుంద‌ట‌&period; అయితే విశ్వ‌మంతా నిండిపోయిన నీటిని à°®‌ధించ‌డం కోసం బ్ర‌హ్మ ఏకంగా విశ్వ‌మంత ఎత్తుకు పెరిగి నేల‌ను పైకి తీసుకువ‌స్తాడ‌ట‌&period; దీంతో సృష్టి à°®‌ళ్లీ ప్రారంభ‌à°®‌వుతుంద‌ట‌&period; దీని గురించే పురాణాల్లో రాశారు&period; ఏది ఏమైనా&comma; సృష్టి క్ర‌మం క‌చ్చితంగా ఎలా ప్రారంభ‌మైందో చెప్ప‌డం మాత్రం క‌ష్ట‌మే&period; ఇంత‌కీ దీనిపై మీ అభిప్రాయ‌మేమిటి&period;&period;&quest;<&sol;p>&NewLine;

Admin

Recent Posts