Aloo Fry : ఆలు ఫ్రై.. ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఇలా ఒక్క‌సారిగా చేయండి.. అంద‌రికీ న‌చ్చి తీరుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Fry &colon; à°®‌నం ఉడికించిన బంగాళాదుంప‌à°²‌తో కూడా à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ఉడికించిన బంగాళాదుంప‌à°²‌తో చాలా సుల‌భంగా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇలా బంగాళాదుంప‌à°²‌తో à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ à°®‌సాలా ఫ్రై కూడా ఒక‌టి&period; సైడ్ డిష్ గా తిన‌డానికి లేదా చ‌పాతీ&comma; రోటీ&comma; పుల్కా వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గాఉంటుంది&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో చాలా తేలిక‌గా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మరింత రుచిగా బంగాళాదుంప‌à°²‌తో à°®‌సాలా ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళాదుంప‌లు &&num;8211&semi; 4&lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°®‌సాలా కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌సూరిమెంతి &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44177" aria-describedby&equals;"caption-attachment-44177" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44177 size-full" title&equals;"Aloo Fry &colon; ఆలు ఫ్రై&period;&period; ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఇలా ఒక్క‌సారిగా చేయండి&period;&period; అంద‌రికీ à°¨‌చ్చి తీరుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;aloo-fry&period;jpg" alt&equals;"Aloo Fry recipe make like this just once for better taste" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44177" class&equals;"wp-caption-text">Aloo Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బంగాళాదుంప‌à°²‌ను కుక్క‌ర్ లో వేసి 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్కలు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; వీటిని రంగు మారే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బంగాళాదుంప ముక్క‌à°²‌ను వేసి కొద్దిగా రంగు మారే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°®‌సాలాకారం&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత క‌సూరిమెంతి&comma; కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ à°®‌సాలా ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; à°¤‌రుచూ ఒకేరకంగా కాకుండా ఇలా వెరైటీగా కూడా ఆలూ ఫ్రైను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts