Black Cardamom : న‌ల్ల యాల‌కుల‌తో ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..? చెబితే న‌మ్మ‌లేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Black Cardamom &colon; à°¨‌ల్ల యాల‌కులు&period;&period; à°®‌à°¨ వంటింట్లో ఉండే సుగంధ ద్ర‌వ్యాల్లో ఇవి కూడా ఒక‌టి&period; కానీ చాలా మందికి ఈ à°¨‌ల్ల యాల‌కుల గురించి ఎక్కువ‌గా తెలియ‌దు&period; ఈ యాల‌కులు à°¨‌ల్ల‌గా&comma; పైన ముడ‌à°¤‌లుగా&comma; కొద్దిగా పెద్ద‌గా ఉంటాయి&period; ఇవి కొద్దిగా సిట్ర‌స్&comma; యూక‌లిప్ట‌స్ ప్లేవ‌ర్స్ తో ఉంటాయి&period; à°®‌సాలా వంట‌కాల్లో వీటిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు&period; ఈ à°¨‌ల్ల యాల‌కుల‌ను ఎక్కువ‌గా à°®‌à°¨ దేశంతో పాటు నేపాలు&comma; భూటాన్ దేశాల్లో పండిస్తూ ఉంటారు&period; అయితే మొత్తం à°¨‌ల్ల యాల‌కుల్లో à°¸‌గానికి పైగా à°¨‌ల్ల యాల‌కుల‌ను à°®‌à°¨ దేశంలోనే పండిస్తున్నారు&period; సాధార‌à°£ యాల‌కుల à°µ‌లె à°¨‌ల్ల యాల‌కులు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ల్ల యాల‌కుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¨‌ల్ల యాల‌కుల్లో యాంటీ బ్యాక్టీరియల్&comma; యాంటీ వైర‌ల్ à°²‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయి&period; à°¨‌ల్ల యాల‌కుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగనిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఇన్పెక్ష‌న్ లు&comma; వాతావ‌à°°‌à°£ మార్పుల కార‌ణంగా క‌లిగే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; కాలేయంలో ఉండే à°®‌లినాలు&comma; విష à°ª‌దార్థాలు పూర్తిగా డిటాక్స్ చేయ‌à°¬‌à°¡‌తాయి&period; అలాగే à°¨‌ల్ల‌యాల‌కుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44174" aria-describedby&equals;"caption-attachment-44174" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44174 size-full" title&equals;"Black Cardamom &colon; à°¨‌ల్ల యాల‌కుల‌తో ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా&period;&period;&quest; చెబితే à°¨‌మ్మ‌లేరు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;black-cardamom&period;jpg" alt&equals;"Black Cardamom many wonderful health benefits in telugu" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44174" class&equals;"wp-caption-text">Black Cardamom<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీపీ అదుపులో ఉంటుంది&period; గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; అలాగే à°¨‌ల్ల యాల‌కుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; గ్యాస్&comma; కడుపు ఉబ్బరం&comma; అల్స‌ర్ వంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ఆక‌లి పెరుగుతుంది&period; అంతేకాకుండా à°¨‌ల్ల యాల‌కుల‌ను à°¨‌à°®‌à°²‌డం à°µ‌ల్ల నోటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; నోటి దుర్వాస‌à°¨ à°¤‌గ్గుతుంది&period; చిగుళ్ల నుండి à°°‌క్తం కార‌డం&comma; చిగుళ్ల వాపు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే à°¨‌ల్ల యాల‌కుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన à°ª‌డే అవ‌కాశాలు చాలా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల స్త్రీల్ల‌లో రొమ్ము క్యాన్స‌ర్&comma; అండాశ‌à°¯ క్యాన్స‌ర్ à°µ‌చ్చే అవ‌కాశాలు చాలా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; అలాగే శ్వాస‌కోశ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా à°¨‌ల్ల యాల‌కులు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; బ్రాంకైటిస్&comma; ఆస్థ‌మా&comma; à°¦‌గ్గు వంటి శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో à°¨‌ల్ల యాల‌కులు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డేట‌ప్పుడు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌చి à°«‌లితం ఉంటుంది&period; ఈ విధంగా à°¨‌ల్ల యాల‌కులు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని కూడా à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts