Aloo Garlic Fry : ఆలుగ‌డ్డ‌ల‌ను ఇలా ఎప్పుడైనా ఫ్రై చేశారా.. ఒక్క‌సారి చేసి చూడండి.. బాగుంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Garlic Fry &colon; à°®‌నం బంగాళాదుంప‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; బంగాళాదుంప‌à°²‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; బంగాళాదుంప‌à°²‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో బంగాళాదుంప ఫ్రై ఒక‌టి&period; దీనిని పిల్ల‌à°²‌తో à°¸‌హా అంద‌రూ ఇష్టంగా తింటారు&period; ఈ బంగాళాదుంప ఫ్రై లో కారం పొడి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి à°®‌నం à°®‌రింత రుచిగా కూడా చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా చేసిన ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది&period; వెల్లుల్లి రెబ్బలు వేసి à°®‌రింత రుచిగా బంగాళాదుంప ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ గార్లిక్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న ముక్క‌లుగా à°¤‌రిగిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; అర కిలో&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26997" aria-describedby&equals;"caption-attachment-26997" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26997 size-full" title&equals;"Aloo Garlic Fry &colon; ఆలుగ‌డ్డ‌à°²‌ను ఇలా ఎప్పుడైనా ఫ్రై చేశారా&period;&period; ఒక్క‌సారి చేసి చూడండి&period;&period; బాగుంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;aloo-garlic-fry&period;jpg" alt&equals;"Aloo Garlic Fry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26997" class&equals;"wp-caption-text">Aloo Garlic Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మసాలా దినుసులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ &&num;8211&semi; రెండు ఇంచుల ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 12&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 6&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ వెల్లుల్లి ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీలు&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; మెంతులు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత నువ్వులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; ఈ దినుసుల‌న్నీ చ‌ల్లారిన à°¤‌రువాత వాటిని జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు కూడా వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బంగాళాదుంప‌లు వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ క‌à°°‌క‌రలాడే à°µ‌à°°‌కు వేయించాలి&period; బంగాళాదుంప ముక్క‌లు వేగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ గార్లిక్ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; పుల్కా వంటి వాటితో తిన‌à°µ‌చ్చు&period; అలాగే à°ª‌ప్పు&comma; సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తిన‌à°µ‌చ్చు&period; బంగాళాదుంప‌à°²‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ఫ్రైను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts