Aloo Green Chilli Fry : ప‌చ్చిమిర్చితో ఆలు ఫ్రై ఇలా చేయాలి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Green Chilli Fry &colon; à°®‌నం బంగాళాదుంప‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; వీటిని à°ª‌చ్చిగా తీసుకోవ‌డం కంటే ఉడికించి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు à°®‌రింత మేలు క‌లుగుతుంది&period; ఉడికించిన బంగాళాదుంప‌à°²‌తో కూడా à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అందులో భాగంగా ఉడికించిన బంగాళాదుంప‌à°²‌తో రుచిగా ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ ఫ్రై à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 3&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 3&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5&comma; అల్లం &&num;8211&semi; 2 ఇంచుల ముక్క‌&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26715" aria-describedby&equals;"caption-attachment-26715" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26715 size-full" title&equals;"Aloo Green Chilli Fry &colon; à°ª‌చ్చిమిర్చితో ఆలు ఫ్రై ఇలా చేయాలి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;aloo-green-chilli-fry&period;jpg" alt&equals;"Aloo Green Chilli Fry recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26715" class&equals;"wp-caption-text">Aloo Green Chilli Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి&period; à°ª‌చ్చిమిర్చి పేస్ట్ వేగిన à°¤‌రువాత బంగాళాదుంపల‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత వాటిని గంటెతో కొద్దిగా మెత్త‌గా వత్తుకుంటూ క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీటిపై మూతను ఉంచి 5 నిమిషాల పాటు చిన్న మంట‌పై వేయించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; బంగాళాదుంప‌à°²‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా వండుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా à°ª‌చ్చికారం వేసి చేసిన బంగాళాదుంప ఫ్రైను కూడా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts