Apple Jam : బ‌య‌ట షాపుల్లో ల‌భించే యాపిల్ జామ్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Apple Jam &colon; ఆపిల్ జామ్&period;&period; పిల్ల‌లు దీనిని ఇష్టంగా తింటారు&period; బ్రెడ్&comma; చ‌పాతీ&comma; పూరీ వంటి వాటితో తిన‌డానికి ఈ జామ్ చాలా రుచిగా ఉంటుంది&period; సాధార‌ణంగా ఈ జామ్ ను à°®‌నం à°¬‌à°¯‌ట నుండి కొనుగోలు చేస్తూ ఉంటాము&period; అయితే à°¬‌à°¯‌ట à°¤‌యారు చేసే ఈ జామ్ లో నిల్వ ఉండ‌డానికి ఫ్రిజ‌ర్వేటివ్స్ ను క‌à°²‌à°ª‌డంతో పాటు క‌à°²‌ర్ ఫుల్ గా క‌à°¨‌à°¬‌à°¡‌డానికి ఫుడ్ క‌à°²‌ర్స్ ను కూడా క‌లుపుతూ ఉంటారు&period; అయితే ఇలా క‌à°²‌ర్స్&comma; ఫ్రిజ‌ర్వేటివ్స్ ఏమి క‌à°²‌à°ª‌కుండా కూడా à°®‌నం జామ్ ను ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఆపిల్ జామ్ ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఇంట్లోనే ఎటువంటి క‌à°²‌ర్స్&comma; ఫ్రిజ‌ర్వేటివ్స్ లేకుండా ఆపిల్ జామ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్ జామ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్స్ &&num;8211&semi; ముప్పావుకిలో&comma; బీట్ రూట్ &&num;8211&semi; చిన్న‌ది ఒక‌టి&comma; పంచ‌దార &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41410" aria-describedby&equals;"caption-attachment-41410" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41410 size-full" title&equals;"Apple Jam &colon; à°¬‌à°¯‌ట షాపుల్లో à°²‌భించే యాపిల్ జామ్‌&period;&period; ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;apple-jam&period;jpg" alt&equals;"Apple Jam recipe in telugu very easily you can make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41410" class&equals;"wp-caption-text">Apple Jam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్ జామ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఆపిల్స్ లో ఉండే గింజ‌à°²‌ను తీసేసి చిన్న‌ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత బీట్ రూట్ పై ఉండే తొక్క‌ను తీసేసి దానిని కూడా ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ముక్క‌à°²‌ను ఆవిరి మీద 10 నిమిషాల పాటు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ముక్క‌à°²‌ను జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పేస్ట్ ను స్ట్రెయిన‌ర్ లో వేసి స్పూన్ తో à°µ‌త్తుతూ à°µ‌à°¡‌క‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మెత్త‌ని పేస్ట్ తో మాత్ర‌మే మనం జామ్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¤‌రువాత ఈ పేస్ట్ ను క‌ళాయిలో వేసి అందులోనే పంచ‌దార వేసి క‌లుపుతూ ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ జామ్ ను à°®‌ధ్య‌స్థ మంట‌పై 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిని జామ్ లా à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉడికించాలి&period; ఈ మిశ్ర‌మం చిక్క‌గా అయిన à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆపిల్ జామ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ విధంగా మన ఇంట్లోనే చాలా రుచిగా ఎలాంటి ఫ్రిజ‌ర్వేటివ్స్ లేకుండా ఆపిల్ జామ్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts