Beetroot Paratha : బీట్‌రూట్ ప‌రోటాల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Beetroot Paratha &colon; à°®‌నం బీట్ రూట్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; బీట్ రూట్ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°°‌క్త‌హీన‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; à°°‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక విధాలుగా బీట్ రూట్ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°®‌నం సాధార‌ణంగా బీట్ రూట్ ను à°¸‌లాడ్ గా&comma; జ్యూస్ గా లేదా ఫ్రై లా à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; ఇవే కాకుండా బీట్ రూట్ తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°ª‌రాటాల‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; బీట్ రూట్ à°ª‌రాటాలు క‌à°²‌ర్ ఫుల్ గా&comma; చాలా రుచిగా ఉంటాయి&period; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే బీట్ రూట్ తో à°ª‌రాటాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ à°ª‌రాటా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన బీట్ రూట్ &&num;8211&semi; 1 &lpar; పెద్ద‌ది&rpar;&comma; గోధుమ‌పిండి &&num;8211&semi; మూడు క‌ప్పులు&comma; పంచ‌దార &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌చ్చిమిర్చి పేస్ట్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31102" aria-describedby&equals;"caption-attachment-31102" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31102 size-full" title&equals;"Beetroot Paratha &colon; బీట్‌రూట్ à°ª‌రోటాల‌ను ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period; రుచికి రుచి&period;&period; ఆరోగ్యానికి ఆరోగ్యం&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;beetroot-paratha&period;jpg" alt&equals;"Beetroot Paratha recipe in telugu very tasty and healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31102" class&equals;"wp-caption-text">Beetroot Paratha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ à°ª‌రాటా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో బీట్ రూట్ ముక్క‌లు &comma; కొద్దిగా నీళ్లు వేసి మెత్త‌గా మిక్సీ పట్టుకోవాలి&period; à°¤‌రువాత గోధుమ‌పిండిలో మిక్సీ à°ª‌ట్టుకున్న బీట్ రూట్ పేస్ట్ తో పాటు మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి పిండిని 15 నిమిషాల పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత పిండిని à°®‌రోసారి బాగా క‌లుపుకుని ఉండ‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా రుద్దుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత ఒక్కో చ‌పాతీని పెనం మీద వేసి కాల్చుకోవాలి&period; వీటిని నూనె వేస్తూ రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీట్ రూట్ à°ª‌రాటా à°¤‌యార‌వుతుంది&period; వీటిని ఏ కూర‌తో తిన్నా లేదా నేరుగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా బీట్ రూట్ తో à°ª‌రాటాల‌ను చేసుకుని తినడం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; ఈ బీట్ రూట్ à°ª‌రాటాల‌ను పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts