Butter Naan : బ‌ట‌ర్ నాన్ ను ఇలా చేస్తే.. రెస్టారెంట్‌లో చేసిన‌ట్లు వ‌స్తుంది.. చాలా రుచిగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Butter Naan &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°²‌బించే ఆహార à°ª‌దార్థాల్లో à°¬‌ట‌ర్ నాన్ ఒక‌టి&period; దీనిని వెజ్&comma; నాన్ వెజ్ à°®‌సాలా కూర‌à°²‌తో క‌లిపి తింటూ ఉంటాం&period; ఈ à°¬‌ట‌ర్ నాన్ ను à°¤‌యారు చేయ‌డానికి తందూర్ అవ‌à°¸‌à°°‌à°®‌వుతుంది&period; క‌నుక దీనిని ఇంట్లో చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు&period; తందూర్ లేక‌పోయిన కూడా చాలా సుల‌భంగా అచ్చం రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే విధంగా ఉండే à°¬‌ట‌ర్ నాన్ à°®‌నం ఇంట్లో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట్లో à°¬‌ట‌ర్ నాన్ ను ఏ విధంగా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ట‌ర్ నాన్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదా పిండి &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బేకింగ్ సోడా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రిగించిన à°¬‌ట‌ర్ &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21090" aria-describedby&equals;"caption-attachment-21090" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21090 size-full" title&equals;"Butter Naan &colon; à°¬‌ట‌ర్ నాన్ ను ఇలా చేస్తే&period;&period; రెస్టారెంట్‌లో చేసిన‌ట్లు à°µ‌స్తుంది&period;&period; చాలా రుచిగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;butter-naan&period;jpg" alt&equals;"Butter Naan recipe in telugu make in restaurant style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21090" class&equals;"wp-caption-text">Butter Naan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ట‌ర్ నాన్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత దానిలో పెరుగు&comma; ఉప్పు&comma; బేకింగ్ సోడా వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత కొద్దిగా నీటిని పోసి చ‌పాతీ పిండి కంటే కొద్దిగా మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత నూనె వేసి à°®‌రో 5 నిమిషాల పాటు బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిని కావ‌ల్సిన à°ª‌రిమాణంలో ముద్ద‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో ముద్ద‌కు కొద్దిగా పొడి పిండిని&comma; నూనె పైన రాస్తూ ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని ప్లేట్ లోకి తీసుకున్న à°¤‌రువాత వాటిపై à°¤‌డిపిన à°µ‌స్త్రాన్ని ఉంచి 30 నిమిషాల పాటు క‌దిలించ‌కుండా ఉంచాలి&period; à°¤‌రువాత ఒక్కో ముద్ద‌ను తీసుకుని పొడి చ‌ల్లుకుంటూ చేత్తో కొద్దిగా చ‌పాతీ ఆకారం à°µ‌చ్చేలా వత్తుకోవాలి&period; à°¤‌రువాత దానిని చేత్తులోకి తీసుకుని ఒక చేతి నుండి à°®‌రో చేతులోకి తీసుకుంటూ à°¤‌డుతూ ఉంటే నాన్ సాగుతుంది&period; ఇప్పుడు నాన్ ఆకారం రావ‌డానికి ఒక మూల‌ను à°ª‌ట్టుకుని కొద్దిగా సాగ‌దీయాలి&period; ఇలా చేతులతో చేసుకోవ‌డం రాని వారు చ‌పాతీ క‌ర్ర‌తో కూడా చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న నాన్ కు ఒక‌వైపు à°¤‌à°¡à°¿ చేసుకోవాలి&period; à°¤‌à°¡à°¿ చేయ‌డం à°µ‌ల్ల నాన్ పెనానికి చ‌క్క‌గా అత్తుకుంటుంది&period; ఇలా à°¤‌à°¡à°¿ చేసుకున్న వైపు కిందికి à°µ‌చ్చేలా జాగ్ర‌త్త‌గా వేడి పెనం పై వేయాలి&period; దీనిని 2 నిమిషాల పాటు చిన్న మంట‌పై కాల్చుకోవాలి&period; à°¤‌రువాత మంట‌ను పెద్ద‌గా చేసి నేరుగా పెన్నాన్ని తిప్పి నాన్ ను కాల్చుకోవాలి&period; పెన్నాన్ని అటూ ఇటూ తిప్పుతూ నాన్ అన్ని వైపులా కాలేల చూసుకోవాలి&period; నాన్ కాలిన à°¤‌రువాత జాగ్ర‌త్త‌గా పెనం నుండి వేరు చేయాలి&period; వేడిగా ఉన్న‌ప్పుడే నాన్ కు à°¬‌ట‌ర్ ను రాయాలి&period; ఇలా చేచ‌డం à°µ‌ల్ల రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే విధంగా ఉండే à°¬‌ట‌ర్ నాన్ à°¤‌యారవుతుంది&period; ఈ విధంగా చేసిన à°¬‌ట‌ర్ నాన్ చాలా మెత్త‌గా&comma; రుచిగా ఉంటుంది&period; ఈ à°¬‌ట‌ర్ నాన్ ను à°®‌సాలా కూర‌à°²‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; తందూర్ లేక‌పోయినా కూడా ఈ విధంగా సుల‌భంగా నాన్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts