viral news

Viral Puzzle : సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ప‌జిల్‌.. దీన్ని మీరు పూర్తి చేయ‌గ‌ల‌రా..?

Viral Puzzle : పూర్వ‌కాలంలో చాలా మంది వార్తా ప‌త్రిక‌ల్లో వ‌చ్చే తెలుగు ప‌జిల్స్‌ను నింపేవారు. త‌రువాత సుడొకు ప‌జిల్స్ కూడా వ‌చ్చేశాయి. ఇప్ప‌టికీ ఈ త‌ర‌హా ప‌జిల్స్‌కు ఆద‌ర‌ణ త‌గ్గలేదు. చాలా మంది ఇప్ప‌టికీ ఈ ప‌జిల్స్‌ను నింపుతుంటారు. ఇక ఇప్పుడు ఉన్న‌ది ఇంట‌ర్నెట్ యుగం క‌నుక ఇప్పుడు అన్నీ డిజిట‌ల్ ప‌జిల్సే వ‌స్తున్నాయి. వాటిల్లో అనేక ర‌కాల ప‌జిల్స్ ఉంటున్నాయి. ఇంట‌ర్నెట్‌లోనూ మ‌నం ఇప్పుడు అనేక ర‌కాల ప‌జిల్స్‌ను నింప‌వ‌చ్చు. దీంతో మ‌న‌కు చాలా టైమ్ పాస్ అవుతుంది.

ప‌జిల్స్ పూర్తి చేయ‌డం వ‌ల్ల మెద‌డుకు మేత పెట్టిన‌ట్లు అవుతుంది. దీంతో మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్సాహంగా ప‌నిచేస్తారు. అయితే సామాజిక మాధ్య‌మాల్లో ఈ మ‌ధ్య కొన్ని ప‌జిల్స్ తెగ వైర‌ల్ అవుతున్నాయి. వాటిల్లో ఏదైనా ఒక చిన్న త‌ప్పు క‌నిపెట్ట‌మ‌ని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పుడు కూడా అలాంటిదే ఒక ప‌జిల్ వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ ఆ పజిల్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

can you solve this puzzle within seconds

Reel అనే ప‌దం క‌నిపించిందా..?

పైన ఇచ్చిన చిత్రం చూశారు క‌దా. అందులో Real అనే ప‌దం చాలా సార్లు ఉంది. కానీ ఈ ప‌జిల్‌లో ఒక చిన్న పొర‌పాటు కూడా ఉంది. అన్ని ప‌దాలు కూడా Real అనే ఉన్నాయి. కానీ ఒక చోట మాత్రం Reel అని ఉంది. దాన్ని మీరు క‌నిపెట్ట‌గ‌ల‌రా..? ఈ ప‌జిల్‌లో అక్ష‌రాలు అన్నీ ఒకే విధంగా ఉన్న‌ప్ప‌టికీ ఒకే ఒక్క ప‌దం మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇప్ప‌టికే ఈ పజిల్ ఏమిటో మీకు అర్థ‌మైంది క‌దా. మ‌రి Reel అనే ప‌దాన్ని క‌నిపెట్టారా.. లేదా..?

అయితే కింద ఇచ్చిన ఫొటోల‌ను చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. Reel అనే ప‌దం ఎక్క‌డ ఉందో. ప్ర‌స్తుతం ఈ ప‌జిల్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుండ‌గా అందులో Reel అనే ప‌దం ఎక్కుడ ఉందో క‌నిపెట్టాల‌ని నెటిజ‌న్లు శ‌తవిధాలుగా ప్రయ‌త్నాలు చేస్తున్నారు. కానీ చాలా మందికి త‌ట్ట‌డం లేదు. అయితే మీరు గ‌నుక ఫాస్ట్‌గా ఈ ప‌దాన్ని క‌నిపెడితే మీకు కంటి చూపు, ఏకాగ్ర‌త‌, వేగం ఎక్కువ‌గా ఉన్న‌ట్లే లెక్క‌. ఇక స‌మాధానం చూడ‌కుండా Reel అనే ప‌దాన్ని క‌నిపెట్టేయండి మ‌రి.

Admin

Recent Posts