Chintha Aku Karam Podi : చింత ఆకుల‌తో ఎంతో టేస్టీగా ఉండే కారం పొడి.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chintha Aku Karam Podi &colon; à°®‌నం à°¸‌à°¹‌జంగా చింత చిగురును&comma; చింత‌పండును ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము&period; చింత‌చిగురు&comma; చింత‌పండులో కూడా పోష‌కాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; వీటితో పాటు à°®‌నం చింతాకును కూడా ఆహారంలో భాగంగా తీసుకోవ‌చ్చు&period; చింతాకుతో రుచిక‌à°°‌మైన కారం పొడిని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఈ కారాన్ని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా దీనిని తీసుకోవ‌చ్చు&period; చ‌క్క‌టి వాస‌à°¨‌తో ఎంతో క‌మ్మ‌గా ఉండే చింతాకు కారాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింతాకు కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింతాకు &&num;8211&semi; ఒక పెద్ద క‌ప్పు&comma; à°§‌నియాలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 15 నుండి 20&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; గుప్పెడు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38078" aria-describedby&equals;"caption-attachment-38078" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38078 size-full" title&equals;"Chintha Aku Karam Podi &colon; చింత ఆకుల‌తో ఎంతో టేస్టీగా ఉండే కారం పొడి&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;chintha-aku-karam-podi&period;jpg" alt&equals;"Chintha Aku Karam Podi recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38078" class&equals;"wp-caption-text">Chintha Aku Karam Podi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింతాకు కారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చింతాకును శుభ్రంగా క‌డిగి రెండు రోజుల పాటు ఎండ‌లో ఎండ‌బెట్టాలి&period; à°¤‌రువాత దీనిని క‌ళాయిలో వేసి దోర‌గా వేయించి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత క‌రివేపాకు కూడా వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవ‌న్నీ చ‌ల్లారిన à°¤‌రువాత ముందుగా జార్ లో చింతాకు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన దినుసుల‌తో పాటు ఉప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు కూడా వేసి మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చింతాకు కారం à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నం&comma; నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా చింతాకుతో రుచిక‌à°°‌మైన కారాన్ని à°¤‌యారు చేసుకుని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యం కూడా à°®‌à°¨ సొంత‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts