Chitti Muthyalu Rice Chicken Pulao : చిట్టి ముత్యాల రైస్‌తో చికెన్ పులావ్‌.. టేస్ట్ అదిరిపోతుందంతే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chitti Muthyalu Rice Chicken Pulao &colon; చికెన్ పులావ్&period;&period; దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; చాలా మంది చికెన్ పులావ్ ను ఇష్టంగా తింటారు&period; సాధారణంగా ఈ పులావ్ ను మనం బాస్మ‌తీ బియ్యం&comma; సాధార‌à°£ బియ్యంతో వండుతూ ఉంటాము&period; వీటితో పాటు చిట్టి ముత్యాల బియ్యంతో కూడా చికెన్ పులావ్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చిట్టి ముత్యాల‌తో చేసే ఈ చికెన్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; రెస్టారెంట్ à°²‌లో కూడా చిట్టి ముత్యాల చికెన్ పులావ్ à°²‌భిస్తూ ఉంటుంది&period; ఈ పులావ్ ను à°®‌నం ఇంట్లోకూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవచ్చు&period; చూడ‌డానికి చిన్న‌గా&comma; ఎంతో చ‌క్క‌గా ఉండే చిట్టి ముత్యాల‌తో పులావ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిట్టి ముత్యాల చికెన్ పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన చిట్టి ముత్యాల బియ్యం &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 4 టీ స్పూన్స్&comma; పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; యాల‌కులు &&num;8211&semi; 5&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; నీళ్లు &&num;8211&semi; 6 క‌ప్పులు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35348" aria-describedby&equals;"caption-attachment-35348" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35348 size-full" title&equals;"Chitti Muthyalu Rice Chicken Pulao &colon; చిట్టి ముత్యాల రైస్‌తో చికెన్ పులావ్‌&period;&period; టేస్ట్ అదిరిపోతుందంతే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;Chitti-Muthyalu-Rice-Chicken-pulao&period;jpg" alt&equals;"Chitti Muthyalu Rice Chicken Pulao recipe in telugu very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35348" class&equals;"wp-caption-text">Chitti Muthyalu Rice Chicken Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; ముప్పావు కిలో&comma; ఉప్పు &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; కారం &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; చికెన్ à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; బిర్యానీ à°®‌సాలా &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; పెరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిట్టి ముత్యాల చికెన్ పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; క‌రివేపాకు వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°®‌ధ్య మధ్య‌లో క‌లుపుతూ 10 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు మూత పెట్టి నీటిని à°®‌రిగించాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత బియ్యం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత à°®‌రోసారి అంతా క‌లుపుకుని మూత పెట్టి చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చిట్టి ముత్యాల చికెన్ పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో పాటు à°®‌సాలా కూర‌à°²‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ పులావ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts