Crispy Dondakaya Fry : దొండ‌కాయ ఫ్రైని ఇలా చేస్తే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Crispy Dondakaya Fry &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌à°²‌ల్లో దొండ‌కాయ‌లు ఒక‌టి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; దొండ‌కాయ‌à°²‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి&period; అయిన‌ప్ప‌టికి ఈ దొండ‌కాయ‌లను చాలా మంది ఇష్టంగా తిన‌రు&period; దొండ‌కాయ‌à°²‌ను తిన‌ని వారు కూడా à°µ‌దిలి పెట్ట‌కుండా తినేలా వీటితో à°®‌నం ఫ్రై ను à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; క‌ర్రీ పాయింట్ à°²‌లో&comma; క్యాట‌రింగ్ వారు ఎక్కువ‌గా ఈ ఫ్రైను à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; దొండ‌కాయ‌à°²‌తో రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడేలా ఫ్రై ను ఎలా à°¤‌యారు చేయాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&&num;8230&semi; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ దొండ‌కాయ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; మైదా పిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; బియ్యం పిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; పొడుగ్గా తరిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23117" aria-describedby&equals;"caption-attachment-23117" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23117 size-full" title&equals;"Crispy Dondakaya Fry &colon; దొండ‌కాయ ఫ్రైని ఇలా చేస్తే&period;&period; ఎవ‌రికైనా à°¸‌రే నోట్లో నీళ్లూరాల్సిందే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;crispy-dondakaya-fry&period;jpg" alt&equals;"Crispy Dondakaya Fry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23117" class&equals;"wp-caption-text">Crispy Dondakaya Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ దొండ‌కాయ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా దొండ‌కాయ‌à°²‌ను నిలువుగా అలాగే à°¸‌న్న‌గా à°¤‌రిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°¶‌à°¨‌గ‌పిండి&comma; మైదాపిండి&comma; బియ్యంపిండి&comma; ఉప్పు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా&comma; అల్లం పేస్ట్ వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి గ‌ట్టిగా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక దొండ‌కాయ ముక్క‌à°²‌ను à°ª‌కోడీలుగా వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని వేయించుకున్న à°¤‌రువాత అదే నూనెలో à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు&comma; జీడి à°ª‌ప్పు వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అన్ని క‌లిసేలా బాగా క‌లపాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క్రిస్పీ దొండ‌కాయ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°ª‌ప్పు&comma; చారు&comma; సాంబార్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దొండ‌కాయ‌ను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఈ విధంగా చేసిన ఫ్రై చాలా ఇష్టంగా తింటారు&period; à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌కు à°¬‌దులుగా ఇలా అప్పుడ‌ప్పుడూ దొండ‌కాయ‌à°²‌తో ఫ్రై ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts