Dhaba Style Egg Keema Curry : ధాబా స్టైల్‌లో ఎగ్ కీమా క‌ర్రీని ఇలా చేయండి.. చ‌పాతీల్లో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dhaba Style Egg Keema Curry &colon; à°®‌à°¨‌కు ధాబాల్ల‌లో à°²‌భించే ఎగ్ వెరైటీల‌ల్లో ఎగ్ కీమా ఒక‌టి&period; ఎగ్ కీమా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు&period; చ‌పాతీ&comma; రోటీ&comma; పుల్కా వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ ఎగ్ కీమాను ధాబా స్టైల్ లో à°®‌నం కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీకెండ్స్ లో&comma; స్పెష‌ల్ డేస్ లో ఇలా ఎగ్ కీమాను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; వంట‌రాని వారు&comma; మొద‌టిసారి చేసే వారు కూడా ఈ ఎగ్ కీమాను సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట్లోనే ధాబా స్టైల్ ఎగ్ కీమాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ ఎగ్ కీమా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 లేదా 3 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 3&comma; వెల్లుల్లి à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీస్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌సూరిమెంతి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; కోడిగుడ్డు &&num;8211&semi; 1&comma; ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 3&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45883" aria-describedby&equals;"caption-attachment-45883" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45883 size-full" title&equals;"Dhaba Style Egg Keema Curry &colon; ధాబా స్టైల్‌లో ఎగ్ కీమా క‌ర్రీని ఇలా చేయండి&period;&period; చ‌పాతీల్లో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;dhaba-style-egg-keema-curry&period;jpg" alt&equals;"Dhaba Style Egg Keema Curry recipe make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45883" class&equals;"wp-caption-text">Dhaba Style Egg Keema Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ ఎగ్ కీమా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి&comma; బిర్యానీ ఆకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ‌లు వేసి వేయించాలి&period; ఇవి à°¸‌గానికి పైగా వేగిన à°¤‌రువాత వెల్లుల్లి à°¤‌రుగు&comma; అల్లం à°¤‌రుగు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ట‌మాట ముక్క‌లు à°®‌గ్గిన à°¤‌రువాత కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత కారం&comma; à°§‌నియాలు పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; క‌సూరిమెంతి వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో క‌ళాయిలో à°¬‌ట‌ర్ వేసి వేడి చేయాలి&period; à°¬‌ట‌ర్ వేడ‌య్యాక గుడ్డును à°ª‌గ‌à°²‌కొట్టి వేసుకోవాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి కూడా వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడ్డు వేగిన à°¤‌రువాత చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఉడికించిన కోడిగుడ్ల‌ను తురిమి వేసుకోవాలి&period; వీటిని కొద్దిగా రంగు మారు వర‌కు వేయించిన à°¤‌రువాత ముందుగా à°¤‌యారు చేసుకున్న కూర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్నినీళ్లు పోసుకుని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ కీమా à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది&period; చ‌పాతీ&comma; రోటీ&comma; నాన్ వంటి వాటితో దీనిని తింటే à°®‌రింత రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts