Thippatheega : దీన్ని నేరుగా న‌మిలి తిన‌వ‌చ్చా..? ఇందులో ఉన్న ప‌వ‌ర్ మీకు అందాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Thippatheega &colon; ప్ర‌కృతి à°®‌à°¨‌కు అందించిన ఔష‌à°§ మొక్క‌లల్లో తిప్ప తీగ కూడా ఒక‌టి&period; దీనిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; ఖాళీ ప్ర‌దేశాల్లో&comma; పొలాల గట్ల మీద&comma; పొద‌à°²‌కు అల్లుకుని తిప్ప తీగ పెరుగుతూ ఉంటుంది&period; తిప్ప తీగ‌లో ఔష‌à°§ గుణాలు ఉన్నాయ‌ని దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను పొంద‌à°µ‌చ్చ‌ని ఈ à°®‌ధ్య‌కాలంలో చాలా ప్ర‌చారం జ‌రిగింది&period; దీంతో చాలా మంది తిప్ప తీగ జ్యూస్ తాగ‌డం మొద‌లు పెట్టారు&period; అయితే తిప్ప‌తీగ‌లో ఉన్న ఔష‌à°§ గుణాలు ఏమిటి&period;&period; తిప్ప తీగ జ్యూస్ ను తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&&num;8230&semi; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; తిప్ప‌తీగ‌లో 35 à°°‌కాల ఫైటో కెమిక‌ల్స్ ఉన్నాయ‌ని నిపుణులు గుర్తించారు&period; ఈ 35 à°°‌కాల్లో 15 à°°‌కాల ఆల్క‌లాయిడ్స్&comma; 6 à°°‌కాల గ్లైకోసైడ్స్&comma; 5 డైట‌ర్పినాయిడ్స్&comma; 4 à°°‌కాల స్టిరాయిడ్స్&comma; 5 à°°‌కాల ఆలీప్యాటిక్ కాంపౌడ్స్ ఉన్నాయ‌ని 2016 à°µ సంవ‌త్స‌రంలో సెంట్ర‌ల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన‌ల్ అండ్ నారోమ్యాటిక‌ల్ ప్లాంట్స్ లక్నో&comma; ఇండియా కాలేజ్ వారు జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా à°®‌à°¨ à°°‌క్ష‌à°£ వ్య‌à°µ‌స్థ‌ను మెరుగుప‌à°°‌చ‌డంలో తిప్ప‌తీగ à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలోకి ప్ర‌వేశించిన బ్యాక్టీరియా&comma; వైర‌స్ à°²‌ను క‌నిపెట్టే టి హెల్ప‌ర్ సెల్స్ ను పెంచ‌డంలో తిప్ప‌తీగ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌పడుతుంది&period; టి హెల్ప‌ర్ సెల్స్ పెర‌గ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో ప్ర‌వేశించిన వైర‌స్ à°²‌ను టి కణాలు వెంట‌నే గుర్తిస్తాయి&period; అలాగే à°®‌à°¨ à°°‌క్తంలో మాక్రోఫేజ్ క‌ణాలు à°°‌క్తంలో సంచ‌రిస్తూ ఉంటాయి&period; ఇవి టి క‌ణాలు ఇచ్చిన à°¸‌మాచారంతో à°¶‌రీరంలోకి ప్ర‌వేశించిన వైర‌స్&comma; బ్యాక్టీరియాల‌ను మింగి à°­‌స్మం చేస్తాయి&period; మాక్రోపేజ్ క‌ణాల్లో లైసోజోమ్స్ ఉంటాయి&period; శరీరంలోకి ప్రవేశించిన వైర‌స్ à°²‌ను à°­‌స్మం చేసే ప్ర‌క్రియ‌ను ఈ లైసోజోమ్స్ క‌లిగి ఉంటాయి&period; తిప్ప‌తీగ జ్యూస్ తాగ‌డం వల్ల లైసోజోమ్స్ క‌ణాల సంఖ్య విప‌రీతంగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45887" aria-describedby&equals;"caption-attachment-45887" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45887 size-full" title&equals;"Thippatheega &colon; దీన్ని నేరుగా à°¨‌మిలి తిన‌à°µ‌చ్చా&period;&period;&quest; ఇందులో ఉన్న à°ª‌à°µ‌ర్ మీకు అందాలంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;thippatheega&period;jpg" alt&equals;"Thippatheega many wonderful health benefits how to take it" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45887" class&equals;"wp-caption-text">Thippatheega<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో à°¶‌రీరంలోకి ప్ర‌వేశించిన వైర‌స్ లు వెంట వెంట‌నే నశిస్తాయి&period; అలాగే వైర‌స్&comma; బ్యాక్టీరియాల à°µ‌ల్ల క‌లిగే ఇన్పెక్ష‌న్ లు à°®‌à°°‌లా రాకుండా à°®‌à°¨ à°¶‌రీరంలో యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్ప‌త్తి అవ్వాలి&period; ఈ యాంటీ బాడీస్ ను బి సెల్స్ ఉత్ప‌త్తి చేస్తాయి&period; తిప్ప‌తీగ జ్యూస్ తాగ‌డం వల్ల బి సెల్స్ యాంటీ బాడీస్ ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తాయి&period; దీంతో à°®‌à°¨ à°°‌క్ష‌à°£ వ్య‌à°µ‌స్థ à°®‌రింత ధృడంగా à°¤‌యార‌వుతుంది&period; అదేవిధంగా ఊబ‌కాయంతో బాధ‌à°ª‌డే వారిలో క‌ణాలు ఎక్కువ‌గా ఇన్ ప్లామేష‌న్ కు గురి అవుతాయి&period; వైర‌స్&comma; బ్యాక్టీరియాలు వారిపై దాడి చేసిన‌ప్పుడు వారు à°®‌రింత‌గా ఇన్పెక్ష‌న్ కు గురి అయ్యే అవ‌కాశం ఉంది&period; తిప్ప‌తీగ జ్యూస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఊబ‌కాయం ఉన్న‌వారిలో ఇన్పెక్ష‌న్ à°®‌రింత ఎక్కువ కాకుండా ఉంటుంది&period; అలాగే à°®‌నం ఇన్పెక్ష‌న్ బారిన à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు à°®‌à°¨ à°¶‌రీరంలో టిఎన్ ఎఫ్ అల్పా వంటి కెమిక‌ల్స్ ఎక్కువ‌గా విడుద‌à°² అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కెమిక‌ల్స్ ఎక్కువ‌గా విడుద‌à°² అవుతున్న కొద్దిమ‌à°¨ à°¶‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ పెరిగి అవ‌à°¯‌వాలు దెబ్బ‌తింటాయి&period; తిప్ప‌తీగ జ్యూస్ ను తాగ‌డం à°µ‌ల్ల దీనిలో ఉండే ఔష‌à°§ గుణాలు విడుద‌లైన కెమిక‌ల్స్ ను నిర్వీర్యం చేయ‌డంతో పాటు ఇన్ ప్లామేష‌న్ ను à°¤‌గ్గించడంలో కూడా తిప్ప‌తీగ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఈ విధంగా à°®‌à°¨ à°°‌క్ష‌à°£ వ్య‌à°µ‌స్థ‌పై తిప్ప‌తీగ నేరుగా à°ª‌ని చేసి à°®‌à°¨‌కు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ తిప్ప‌తీగ‌ను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; తిప్ప‌తీగ ఆకు మెత్త‌గా దంచి ముద్ద‌గా చేసి నేరుగా మింగ‌à°µ‌చ్చు&period; అలాగే ఒక లీట‌ర్ నీటిలో తిప్ప‌తీగ ఆకులు వేసి à°¸‌గం అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించి à°¤‌రువాత à°µ‌à°¡‌క‌ట్టి ఆ క‌షాయాన్ని తాగ‌à°µ‌చ్చు&period; అలాగే à°®‌à°¨‌కు మార్కెట్ లో తిప్ప‌తీగ పొడి&comma; తిప్ప తీగ ఆకుల జ్యూస్ కూడా à°²‌భిస్తుంది&period; వీటిని తీసుకున్న కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ విధంగా తిప్ప‌తీగను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts