Egg Manchurian : ఎగ్ మంచూరియాను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Manchurian &colon; à°®‌à°¨ సాయంత్రం పూట ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ఎక్కువ‌గా à°²‌భించే చిరుతిళ్ల‌ల్లో ఎగ్ మంచురియా ఒక‌టి&period; దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది ఈ ఎగ్ మంచురియా&period; దీనిని అదే రుచితో à°®‌పం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎగ్ మంచురియాను à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; రుచిగా&comma; సుల‌భంగా ఎగ్ మంచురియాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ మంచూరియా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 4&comma; కోడిగుడ్డు &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; 2 చిటికెలు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; 2 చిటికెలు&comma; మైదాపిండి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26507" aria-describedby&equals;"caption-attachment-26507" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26507 size-full" title&equals;"Egg Manchurian &colon; ఎగ్ మంచూరియాను ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;egg-manchurian&period;jpg" alt&equals;"Egg Manchurian recipe in telugu how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26507" class&equals;"wp-caption-text">Egg Manchurian<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాసింగ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; అల్లం తరుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వెల్లుల్లి à°¤‌రుగు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°ª‌చ్చిమిర్చి à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చైనీస్ చిల్లీ పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పంచ‌దార &&num;8211&semi; 2 చిటికెలు&comma; ట‌మాట కిచ‌ప్ &&num;8211&semi; ఒకటిన్న‌à°° టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అజిన‌మోటో &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వెనిగ‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; తెల్ల మిరియాల పొడి &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&comma; సోయా సాస్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 150 ఎమ్ ఎల్&comma; స్ప్రింగ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ మంచూరియా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్డును తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో ఉప్పు&comma; అల్లం పేస్ట్&comma; మిరియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కార్న్ ఫ్లోర్&comma; మైదాపిండి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉడికించిన కోడిగుడ్ల‌ను పొడుగ్గా నాలుగు ముక్క‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక క‌ట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్క‌à°²‌ను à°ª‌చ్చ సొన చెదిరిపోకుండా కోడిగుడ్డు మిశ్ర‌మంలో ముంచి నూనెలో వేసుకోవాలి&period; వీటిని గోల్డెన్ బ్రౌప్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత టాసింగ్ కోసం క‌ళాయిలో నూనె వేసి పెద్ద మంట‌పై వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక అల్లం తరుగు&comma; వెల్లుల్లి à°¤‌రుగు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత చిల్లీ సాస్&comma; పంచ‌దార‌&comma; ఉప్పు&comma; మిరియాల పొడి&comma; ట‌మాట కిచ‌ప్&comma; అజిన‌మోటో&comma; మిరియాల పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వెనిగ‌ర్&comma; సోయా సాస్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; నీళ్లు చిక్క‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత వేయించిన ఎగ్ మంచూరియా&comma; స్ప్రింగ్ ఆనియ‌న్స్ వేసి క‌à°²‌పాలి&period; సాసెస్ అన్నీ మంచురియాకు à°ª‌ట్టేంత à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ మంచూరియా à°¤‌యార‌వుతుంది&period; సాయంత్రం à°¸‌à°®‌యంలో స్నాక్స్ గా ఇలా ఎగ్ మంచురియాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఒక్క‌టి కూడా విడిచి పెట్ట‌కుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts