Sinus : సైన‌స్ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా ? ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sinus &colon; చ‌లికాలం à°µ‌చ్చిందంటే చాలు&period;&period; సైన‌స్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారికి ఇబ్బందులు ఇంకా ఎక్కువ‌వుతుంటాయి&period; శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది&period; à°¤‌లంతా భారంగా ఉన్న‌ట్లు అనిపిస్తుంది&period; సైన‌స్‌లో రెండు à°°‌కాలు ఉంటాయి&period; అక్యూట్‌&comma; క్రానిక్ అని 2 à°°‌కాల సైన‌స్‌లు ఉంటాయి&period; క్రానిక్ సైనుసైటిస్‌కు యాంటీ à°¬‌యోటిక్స్‌ను వాడాల్సి ఉంటుంది&period; ఆక్యూట్ సైన‌స్‌కు ఇంట్లోనే చికిత్స తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7536 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;sinus&period;jpg" alt&equals;"Sinus &colon; సైన‌స్ à°¸‌à°®‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా &quest; ఈ చిట్కాల‌ను పాటించండి&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"904" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌స్ట్ అల‌ర్జీ&comma; కెమిక‌ల్స్‌&comma; కాలుష్య కారకాలు వంటి వాటి à°µ‌ల్ల సైన‌స్ ఇన్‌ఫెక్ష‌న్ à°µ‌స్తుంటుంది&period; దీంతో నాసికా మార్గాల్లో వాపులు à°µ‌స్తాయి&period; ఇన్‌ఫెక్ష‌న్‌à°²‌కు గుర‌వుతాయి&period; ఈ క్ర‌మంలో à°¤‌à°²‌నొప్పి&comma; ముఖం వాపులు&comma; నొప్పి&comma; జ్వ‌రం&comma; గొంతు నొప్పి&comma; à°¦‌గ్గు&period;&period; వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; సైన‌స్ à°¸‌à°®‌స్య ఎక్కువ‌గా ఉన్న‌వారు డాక్ట‌ర్ చే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది&period; ఇక కింద తెలిపిన కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; నీటిని ఎక్కువ‌గా తాగ‌డం à°µ‌ల్ల సైన‌స్ à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; నీటిని తాగ‌డం à°µ‌ల్ల మ్యూక‌స్ à°ª‌లుచ à°¬‌డుతుంది&period; దీంతో నాసికా మార్గాలు క్లియ‌ర్ అవుతాయి&period; ఈ క్ర‌మంలో ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; అందువ‌ల్ల నీటిని బాగా తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; రోజూ ఉద‌యం&comma; సాయ‌త్రం వేడి నీటిలో పుదీనా ఆకులు వేసి ఆవిరి à°ª‌ట్టాలి&period; దీంతో చాలా రిలీఫ్ à°µ‌స్తుంది&period; నొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; వేడి వేడి సూప్‌à°²‌ను తాగ‌డం à°µ‌ల్ల కూడా మ్యూక‌స్ క‌రిగిపోతుంది&period; దీంతో సైన‌స్ నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; సైన‌స్ నుంచి ఉప‌à°¶‌à°®‌నాన్ని అందించ‌డంలో యాపిల్ సైడర్ వెనిగ‌ర్ అద్భుతంగా à°ª‌నిచేస్తుంది&period; ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వేసి క‌లిపి తాగాలి&period; à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఒక క‌ప్పు నీటిలో పావు టీస్పూన్ à°ª‌సుపు వేసి బాగా à°®‌రిగించి డికాష‌న్ లా కాచి తాగుతుండాలి&period; రోజుకు రెండు సార్లు ఇలా తాగితే సైన‌స్ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; నీళ్ల‌ను బాగా à°®‌రిగించి అందులో తురిమిన అల్లం వేయాలి&period; 7 నిమిషాల పాటు అలాగే ఉంచాక à°µ‌à°¡‌క‌ట్టి అందులో కొద్దిగా తేనె క‌లిపి తాగాలి&period; ఈ విధంగా రోజుకు రెండు సార్లు చేస్తే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొంత దాల్చిన చెక్క పొడి వేసి క‌లిపి పేస్ట్‌లా చేయాలి&period; అనంత‌రం దాన్ని ముక్కుపై రాయాలి&period; దీంతో శ్లేష్మం క‌రుగుతుంది&period; నాసికా మార్గాలు క్లియ‌ర్ అవుతాయి&period; శ్వాస à°¸‌రిగ్గా ఆడుతుంది&period; సైన‌స్ నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts