Police Jobs : పోలీస్ అవ్వాల‌నుకునే వారికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఉచితంగా శిక్ష‌ణ‌.. ఇంట‌ర్ ఉన్నా చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Police Jobs &colon; తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇటీవ‌లే రాష్ట్ర అసెంబ్లీలో ఉద్యోగాల నోటిఫికేష‌న్‌పై కీల‌క ప్ర‌క‌ట‌à°¨ చేసిన విష‌యం విదిత‌మే&period; రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 80వేల‌కు పైగా ఉద్యోగాల‌ను à°­‌ర్తీ చేయ‌నున్నామ‌ని ప్ర‌క‌టించారు&period; ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను వేర్వేరుగా నోటిఫికేష‌న్‌à°²‌ను విడుద‌à°² చేసి ఉద్యోగాల à°­‌ర్తీ చేప‌à°¡‌తారు&period; ఇక పోలీసు విభాగంలో ఉన్న 18&comma;334 ఖాళీల‌కు కూడా త్వ‌à°°‌లోనే నోటిఫికేష‌న్‌ను విడుద‌à°² చేయ‌నున్నారు&period; దీంతో నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు సైబ‌రాబాద్ పోలీసులు బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించారు&period; ఉచితంగా శిక్ష‌à°£‌ను అందించ‌నున్న‌ట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11132" aria-describedby&equals;"caption-attachment-11132" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11132 size-full" title&equals;"Police Jobs &colon; పోలీస్ అవ్వాల‌నుకునే వారికి బంప‌ర్ ఆఫ‌ర్‌&period;&period; ఉచితంగా శిక్ష‌à°£‌&period;&period; ఇంట‌ర్ ఉన్నా చాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;telangana-police&period;jpg" alt&equals;"free training for youth to get Police Jobs " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-11132" class&equals;"wp-caption-text">Police Jobs<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోలీస్ అవ్వాల‌నుకునే నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు సైబ‌రాబాద్ పోలీసులు చ‌క్క‌ని అవ‌కాశం క‌ల్పిస్తున్నారు&period; పోలీసు ఉద్యోగం కోసం అవ‌à°¸‌రం అయ్యే శిక్ష‌à°£‌ను ఉచితంగా అందించ‌నున్న‌ట్లు తెలిపారు&period; ఈ క్ర‌మంలోనే ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఈ శిక్ష‌à°£‌కు హాజ‌రు కావ‌చ్చు&period; ఇందుకు గాను అభ్య‌ర్థులు కేవ‌లం ఇంట‌ర్ విద్యార్హ‌à°¤ ఉన్నా చాలు&period;&period; ఈ శిక్ష‌à°£‌లో పాల్గొన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ శిక్ష‌à°£‌ను సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌à°¨‌ర్ ఎం&period;స్టీఫెన్ à°°‌వీంద్ర à°ª‌ర్య‌వేక్ష‌à°£‌లో అందిస్తారు&period; అందులో భాగంగానే అభ్య‌ర్థులు ఈ శిక్ష‌à°£ కోసం à°¦‌à°°‌ఖాస్తు చేసుకోవ‌చ్చు&period; మార్చి 14 నుంచి ఇందుకు అవ‌కాశం క‌ల్పించారు&period; ఈ క్ర‌మంలోనే అభ్య‌ర్థులు క‌నీసం 18 సంవ‌త్స‌రాల à°µ‌à°¯‌స్సు నిండి ఉండాలి&period; అలాగే క‌నీసం ఇంట‌ర్ పాస్ అయి ఉండాలి&period; ఈ అర్హ‌à°¤‌లు ఉన్న‌వారు రెండు ఫొటోలు&comma; ఆధార్ కార్డుతో శంషాబాద్‌లోని డీసీపీ ఆఫీస్‌కు à°µ‌చ్చి à°¤‌à°® పేరును à°¨‌మోదు చేయించుకోవ‌చ్చు&period; అనంత‌రం శిక్ష‌à°£‌లో పాల్గొన‌à°µ‌చ్చు&period; à°®‌రిన్ని వివ‌రాల‌కు 99088 89114&comma; 89788 30185 అనే ఫోన్ నంబ‌ర్ల‌లో సంప్ర‌దించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts