Ghee Rice : నెయ్యి అన్నం త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ghee Rice &colon; à°®‌నం ఆహారంలో భాగంగా పాల నుండి à°¤‌యార‌య్యే నెయ్యిని కూడా తీసుకుంటూ ఉంటాం&period; నెయ్యిని à°¤‌గిన మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; à°®‌à°¨‌లో చాలా మంది ప్ర‌తి రోజూ నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు&period; నెయ్యిని తీపి à°ª‌దార్థాల à°¤‌యారీలో ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు&period; నెయ్యిని వేసి చేసే తీపి à°ª‌దార్థాలు ఎంతో రుచిగా ఉంటాయి&period; నెయ్యితో కేవ‌లం తీపి à°ª‌దార్థాల‌నే కాకుండా ఎంతో రుచిగా ఉండే అన్నాన్ని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; నెయ్యి అన్నం ఎంతో రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌à°­‌మే&period; నెయ్యితో అన్నాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి &period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి అన్నం à°¤‌యారీకి కావ‌ల్సి à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం &&num;8211&semi; ఒక గ్లాస్&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; యాలకులు &&num;8211&semi; 2&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; దాల్చిన చెక్క ముక్క‌లు &&num;8211&semi; 2&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; సాజీరా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పొడుగ్గా à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 2 గ్లాసులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14691" aria-describedby&equals;"caption-attachment-14691" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14691 size-full" title&equals;"Ghee Rice &colon; నెయ్యి అన్నం à°¤‌యారీ ఇలా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; ఆరోగ్య‌క‌రం కూడా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;ghee-rice&period;jpg" alt&equals;"Ghee Rice making is easy very tasty and healthy food " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14691" class&equals;"wp-caption-text">Ghee Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి అన్నం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అడుగు భాగంలో మందంగా ఉన్న క‌ళాయిలో నెయ్యి వేసి నెయ్యి క‌రిగిన à°¤‌రువాత జీడి à°ª‌ప్పును వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌à°¨‌ పెట్టుకోవాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో వెల్లుల్లి రెబ్బ‌లను&comma; à°®‌సాలా దినుసుల‌ను వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చిని&comma; ఉల్లిపాయ‌à°²‌ను వేసి ఉల్లిపాయ‌లు రంగు మారే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; ఇలా వేయించుకున్న à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; ఇలా వేయించుకున్న à°¤‌రువాత నీళ్ల‌ను&comma; ఉప్పును వేసి క‌లిపి నీళ్లు à°®‌రిగే à°µ‌à°°‌కు ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత నాన‌బెట్టుకున్న బాస్మ‌తి బియ్యాన్ని వేసి క‌లిపి మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి ముందుగా వేయించిపెట్టుకున్న జీడిప‌ప్పును&comma; కొత్తిమీర‌ను&comma; à°®‌రికొద్దిగా నెయ్యిని అన్నం పైన వేసి మూత పెట్టి అన్నం పూర్తి ఉడికే à°µ‌à°°‌కు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నెయ్యి అన్నం à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°ª‌ప్పు&comma; కుర్మా వంటి కూర‌à°²‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఇలా అప్పుడ‌ప్పుడు నెయ్యి అన్నాన్ని వండుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వచ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts